Central Govt Jobs

పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా పోస్టల్ శాఖ లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| India Post Recruitment 2026 Apply Now :

calendar_month February 28, 2026 person chitra

పదవ తరగతి అర్హతతో పరీక్ష లేకుండా పోస్టల్ శాఖ లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| India Post Recruitment 2026 Apply Now :

Postal Jobs New Notification 2026 :

హాయ్ ఫ్రెండ్స్…నిరుద్యోగులకు శుభవార్త… India Post పరిధిలోని ముంబై మెయిల్ మోటార్ సర్వీస్ కార్యాలయం నుండి 11 స్కిల్డ్ ఆర్టిజన్స్ (Non-Gazetted, Non-Ministerial – Group C) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ పోస్టులకు 8వ తరగతి లేదా 10వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడులో సర్టిఫికేట్ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్ పోస్టులకు అప్లై చేయాలంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

సంస్థ పేరు: ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

పోస్టుల పేరు: స్కిల్డ్ ఆర్టిజన్స్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 11

ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ గ్రూప్-C

విద్యార్హతలు:

1. అభ్యర్థులు 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా అనుభవం కలిగి ఉండాలి.

2. మోటార్ మెకానిక్ పోస్టులకు అప్లై చేసే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

వయోపరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. సాధారణ అభ్యర్థులు: ₹500/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

2. SC/ST & మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹35,000 వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.

2. అదనంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

1. ఆఫ్లైన్ అప్లికేషన్ సమర్పణ చూపించాలి.

2. స్కిల్ టెస్ట్ (రాత పరీక్ష లేదు)

3. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

4. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు.

5. మెడికల్ పరీక్ష చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ పంపించవలసిన చిరునామా:

THE SENIOR MANAGER,
Mail Motor Service,
134-A, Sudam Kalu Ahire Marg,
Worli, Mumbai – 400018.

ఎలా అప్లై చేయాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. పూర్తి వివరాలతో నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి పై చిరునామాకు గడువులోగా పోస్టు ద్వారా పంపించాలి.

3. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31, 2026 లోపు దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 31 మార్చ్ 2026

Notification & Application Form : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *