పదవ తరగతి అర్హతతో Income Tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Income Tax Jobs 2026 Apply Now :

పదవ తరగతి అర్హతతో Income Tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Income Tax Jobs 2026 Apply Now :

Income Tax Jobs 2026:

భారత ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పదవ తరగతి అర్హతతో Income Tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ 2026లో విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఈ శాఖలో ఉద్యోగం అంటే మంచి జీతం, ఉద్యోగ భద్రత, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా 10వ తరగతి అర్హత ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం.

income tax డిపార్ట్మెంట్ లో 10th / ఇంటర్ / డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో స్టెనోగ్రాఫేర్ గ్రేడ్-2, టాక్స్ అసిస్టెంట్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 97 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్న వారికీ ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ విభాగాలికి సంబందించిన ట్రయల్ టెస్ట్ లు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 31 జనవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల విద్య అర్హతలు- ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Income Tax Department లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 38

2. tax అసిస్టెంట్ పోస్టులు – 47

3. స్టెనోగ్రాఫేర్ Grade -2 – 12

మొత్తం పోస్టులు : 97

విద్య అర్హతలు:

1. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి (SSC) / ఇంటర్/ డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి.

2. గుర్తింపు పొందిన బోర్డు నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసి ఉండాలి.

3. కొన్ని పోస్టులకు అదనపు నైపుణ్యాలు అవసరం ఉండవచ్చు. అంటే స్విమ్మింగ్, బ్యాట్మెంటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, ఫుట్ బాల్, తదితర స్పోర్ట్స్ లలో సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 27 సంవత్సరాల (పోస్టును బట్టి మారుతుంది) మధ్య ఉండాలి.

2. MTS Jobs : 18-25 సంవత్సరాల  మధ్య ఉండాలి.

3. SC / ST / OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ income tax డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకి అప్లై చేసుకునే వారికీ రూ 200/- ఫీజు చెల్లించాలి. అదికూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

శాలరీ డీటెయిల్స్:

1.మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – Level- 1 ప్రకారం ₹18,000 – ₹56,900/-

2. tax అసిస్టెంట్ పోస్టులు – Level- 4 ప్రకారం ₹ 25,500/- ₹ 81,100/-

3. స్టెనోగ్రాఫేర్ Grade -2 – Level-4 ప్రకారం  ₹25,500/- ₹ 81,100/-

4. అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు ఉంటాయి.

5. పదోన్నతులు మరియు పెన్షన్ సౌకర్యం కూడా ఉంటుంది.

ఎంపిక విధానం:

Income Tax Jobs 2026 ఎంపిక విధానం పోస్టును బట్టి ఉంటుంది.

1. రాత పరీక్ష (Written Exam)

2. కొన్ని పోస్టులకు ఫిజికల్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ ఉంటుంది.

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. కొన్ని సందర్భాల్లో పరీక్ష లేకుండా కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి (అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా).

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయాలి.

2. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.

3. అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

4. అప్లికేషన్ ఫీజు (ఉంటే) ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 31 జనవరి 2026

Notification pdf : Click Here

Official Website : Click Here

Leave a Comment