AP Jobs

Govt Jobs 2026: DGQA గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2026 | Stenographer, Driver, Carpenter ఉద్యోగాలు:

calendar_month March 30, 2026 person chitra

Govt Jobs 2026: DGQA గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2026 | Stenographer, Driver, Carpenter ఉద్యోగాలు:

DGQA గ్రూప్ C రిక్రూట్‌మెంట్ 2026 :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. డిఫెన్స్ ప్రొడక్షన్ శాఖకు చెందిన Directorate General of Quality Assurance (DGQA) సంస్థ గ్రూప్ C కేటగిరీ కింద స్టెనోగ్రాఫర్, డ్రైవర్, కార్పెంటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8 ఖాళీలు మాత్రమే ఉండటంతో అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేయడం మంచిది.

పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి ఇది మంచి గవర్నమెంట్ జాబ్ అవకాశం. స్థిరమైన జీతం, భద్రత, అలవెన్సులతో కూడిన ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

DGQA Group C – Recruitment Overview:

సంస్థ: DGQA (Department of Defence Production) ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Stenographer Gr-II,

2. CMD (OG), Carpenter పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 08

ఉద్యోగ స్థలం: బెంగళూరు, పూణే, జలంధర్, విశాఖపట్నం, కోల్కతా, సికింద్రాబాద్, ముంబై

కేటగిరీ: Central Govt Jobs

దరఖాస్తు విధానం: Offline (Speed Post)

విద్య అర్హతలు :

1. స్టెనోగ్రాఫర్ : ఇంటర్మీడియట్ + స్టెనో స్కిల్ (80 WPM)

2. డ్రైవర్ : 10వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్ + 4 సంవత్సరాల అనుభవం

3. కార్పెంటర్ : 10వ తరగతి + ITI (Carpenter) + 2 సంవత్సరాల అనుభవం

వయస్సు పరిమితి (24-04-2026 నాటికి):

1. స్టెనోగ్రాఫర్: 18–27 సంవత్సరాలు

2. డ్రైవర్: 18–27 సంవత్సరాలు

3. కార్పెంటర్: 18–37 సంవత్సరాలు

వయస్సు  సడలింపు:

1. SC/STఅభ్యర్థులకు – 5 సంవత్సరాలు

2. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

3. PwBD అభ్యర్థులకు – గరిష్టంగా 15 సంవత్సరాలు

4. మాజీ సైనికులు – ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటుంది.

జీతం వివరాలు:

1. స్టెనోగ్రాఫర్: ₹25,500 – ₹81,100

2. డ్రైవర్: ₹19,900 – ₹63,200

3. కార్పెంటర్: ₹19,900 – ₹63,200

4. అదనంగా HRA, DA, మెడికల్ వంటి కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు అందుతాయి.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష – జనరల్ నాలెడ్జ్ మరియు సబ్జెక్ట్ ఆధారంగా ఉంటుంది.

2. స్కిల్ టెస్ట్ –

a )స్టెనో: డిక్టేషన్ & టైపింగ్

b ) డ్రైవర్: డ్రైవింగ్ టెస్ట్

c ) కార్పెంటర్: ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ నుండి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

2. Appendix A-II ఫార్మాట్‌లో అప్లికేషన్ తయారు చేయాలి.

3. అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి.

4. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు అటాచ్ చేయాలి.

5. Self-addressed కవర్ జత చేయాలి.

6. Speed Post ద్వారా పంపాలి.

దరఖాస్తు చిరునామా:

Chief Quality Assurance Establishment (EFS),
Near NSTL, Marripalem Post,
Visakhapatnam – 530018.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 24 ఏప్రిల్ 2026

Notification pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *