Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. గ్రామీణ Punjab and Sind Bank భారీ నోటిఫికేషన్ .విడుదల…. వెంటనే అప్లై చేసుకోండి..
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. గ్రామీణ Punjab and Sind Bank భారీ నోటిఫికేషన్ .విడుదల…. వెంటనే అప్లై చేసుకోండి..
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ LBO రిక్రూట్‌మెంట్ 2026 :
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) – JMGS-I పోస్టుల కోసం 2026 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1000 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 31 నుంచి ఏప్రిల్ 20, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు స్థానిక భాషా ప్రావీణ్యం ఆధారంగా జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS-I) పోస్టులు
మొత్తం పోస్టులు : 1000
విద్యా అర్హతలు :
1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) తప్పనిసరి.
2. అభ్యర్థి వద్ద చెల్లుబాటు అయ్యే మార్క్ షీట్/డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి.
3. రిజిస్ట్రేషన్ సమయంలో గ్రాడ్యుయేషన్ మార్కుల శాతం నమోదు చేయాలి.
4. అదనంగా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం 18 నెలల అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
1. (01.03.2026 నాటికి) కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
2. జనన తేదీలు: 02.03.1996 నుంచి 01.03.2006 మధ్య ఉండాలి.
3. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. SC/ST/PWD అభ్యర్థులకు : ₹100 + పన్నులు
2. General / OBC / EWS అభ్యర్థులకు : ₹850 + పన్నులు
3. చెల్లింపు గేట్‌వే ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి.
జీతం వివరాలు :
1. పే స్కేల్: ₹48,480 – ₹85,920 మధ్య జీతం ఇస్తారు.
2. ప్రారంభంలోనే 3 అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వబడతాయి.
3. బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్క్రీనింగ్
3. వ్యక్తిగత ఇంటర్వ్యూ
4. స్థానిక భాషలో ప్రావీణ్యం పరీక్ష
5. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (CIBIL రిపోర్ట్ సహా)
6. తుది మెరిట్ జాబితా
ఎలా దరఖాస్తు చేయాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://punjabandsind.bank.in/ ఓపెన్ చేయండి.
2. “Recruitment / Careers” సెక్షన్‌కి వెళ్లండి.
3. LBO Recruitment 2026 నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.
4. “Apply Online” పై క్లిక్ చేయండి.
5. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు నమోదు చేయండి.
6. అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) అప్లోడ్ చేయండి.
7. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించండి.
8. అన్ని వివరాలు సరిచూసి ఫారం సబ్మిట్ చేయండి.
9. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 31 మార్చి 2026
దరఖాస్తు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now