పదవ తరగతి అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. ఇప్పుడే అప్లై చేసుకోండి…. | CSIR AMPRI Notification 2025
CSIR AMPRI Notification 2025:
CSIR AMPRI తాజా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. CSIR – అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( AMPRI ) భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సెన్సెస్ మంత్రిత్వ శాఖ లో టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పదవ తరగతి నుంచి డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. అర్హత గల అభ్యర్థులు https://recttg3.ampri.res.in ( టెక్నికల్ అసిస్టెంట్ ) కోసం, https://recttg2.ampri.res.in ( టెక్నీషియన్ 1) కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ 04 జనవరి 2026 లోపు ఆన్లైన్ అప్లై చేయాలి. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, వయోపరిమితి, అప్లికేషన్ ప్రక్రియ వంటి పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించండి.
CSIR AMPRI Recruitment 2025 Apply 13 Job vacancy Overview :
సంస్థ పేరు : CSIR -అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( AMPRI ) లో జాబ్స్
పోస్టుల వివరాలు:
1. Technical Assistant
2. Technician
మొత్తం పోస్టుల సంఖ్య : 13
వయస్సు:
1. కనిష్ఠ వయసు: 18 సంవత్సరాలు ,గరిష్ట వయసు: 28 సంవత్సరాలు మధ్య ఉండాలి .
2. SC / ST / OBC / PwD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
కావాల్సిన విద్య అర్హతలు: 10th , ITI అండ్ డిప్లొమా
జీతం వివరాలు:
CSIR పే స్కేల్ ప్రకారం:
1. Technical Assistant: ₹35,400 – ₹1,12,400
2. Technician: ₹19,900 – ₹63,200
3. అదనంగా DA,HRA,TA,Medical benefits ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
1. General / OBC / EWS: రూ.500
2. SC / ST / PwD / Women: ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పోస్ట్‌కు అనుగుణంగా ఎంపిక దశలు నిర్వహించబడతాయి:
Technician (10th + ITI) కోసం:
1. Trade Test
2. Written Test లు ఉంటాయి.
Technical Assistant కోసం:
1. Written Examination
2. Skill Test / Interview
పూర్తిస్థాయి నైపుణ్యం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
(CSIR AMPRI Careers Section)
2. Notification PDF డౌన్‌లోడ్ చేసి పూర్తి వివరాలు చదవాలి.
3. Online Application Form ఓపెన్ చేసి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ :
a) Photo
b) Signature
c)cSSC / ITI / Diploma Certificates
d) Caste Certificate (అవసరమైతే)
e )చివరగా ఆన్‌లైన్ ఫీజు చెల్లించాలి.
f ) Submit బటన్ క్లిక్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.
అప్లికేషన్ సమర్పించడానికి గడువు చివరి తేదీ నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది. తేదీ ముగింపు ముందు దరఖాస్తు చేయడం మంచిది.
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 04 జనవరి 2026.
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here