Agriculture Jobs : కేవలం 10th అర్హతతో వ్యవసాయ శాఖలో సహాయక ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR KVK Recruitment 2026 Apply Now:
Agriculture Jobs : కేవలం 10th అర్హతతో వ్యవసాయ శాఖలో సహాయక ఉద్యోగ నోటిఫికేషన్ | ICAR KVK Recruitment 2026 Apply Now:
ICAR KVK Recruitment 2026:
ICAR–కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) రిక్రూట్మెంట్ 2026 ద్వారా అసిస్టెంట్, డ్రైవర్ & స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 03 ఖాళీలు ఉన్నాయి. మెట్రిక్యులేషన్ (10th), ITI లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: ICAR – కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. అసిస్టెంట్,
2. డ్రైవర్,
3. స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తంపోస్టులు : 03
ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్/డైరెక్ట్ రిక్రూట్మెంట్
అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
విద్యార్హతలు:
అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
డ్రైవర్: 10th పాస్ + చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ + డ్రైవింగ్ అనుభవం / ITI
స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్: 10th లేదా ITI ఉత్తీర్ణత
వయో పరిమితి :
1. అసిస్టెంట్: 20 – 30 సంవత్సరాలు
2. డ్రైవర్: 18 – 27 సంవత్సరాలు
3. సపోర్టింగ్ స్టాఫ్: 18 – 25 సంవత్సరాలు
4. SC/ST/OBC/దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. సాధారణ అభ్యర్థులు: ₹500/- (DD ద్వారా చెల్లించాలి)
2. SC/ST & మహిళలు: ఫీజు మినహాయింపు ఉంటుంది.
జీతం వివరాలు :
అసిస్టెంట్: ₹35,400 – ₹1,12,400/-
డ్రైవర్: ₹21,700 – ₹69,100/-
సపోర్టింగ్ స్టాఫ్: ₹18,000 – ₹56,900/- మధ్య జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు పూరించాలి.
2. అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో జత చేయాలి.
3. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు వేర్వేరు అప్లికేషన్లు పంపాలి.
4. కవర్‌పై “Application for the post of ______” అని తప్పనిసరిగా వ్రాయాలి.
పోస్టు ద్వారా ఈ చిరునామాకు పంపాలి:
Chairperson, ICAR-KVK, BSS, Pettotty P.O., Santhanpara, Idukki District – 685619, Kerala.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 03 మే 2026
Notification Pdf Click Here
Application Pdf Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now