Currency Note Press Recruitment 2026 – 10th, ITI, Diploma & Degree అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | 534 Vacancies Apply Now
Currency Note Press Recruitment 2026 – 10th, ITI, Diploma & Degree అర్హతతో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. | 534 Vacancies Apply Now:
Currency Note Press Recruitment 2026:
నిరుద్యోగులకు మంచి అవకాశం! కేవలం 10వ తరగతి, ITI, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
Currency Note Press (CNP), SPMCIL సంస్థ ద్వారా మొత్తం 534 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు 20 ఏప్రిల్ 2026 నుండి 19 మే 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు క్రింద చూడండి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: Currency Note Press, SPMCIL లో ఉద్యోగాలు
జాబ్ టైప్: కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. వెల్ఫేర్ ఆఫీసర్
2. సేఫ్టీ ఆఫీసర్
3. సూపర్వైజర్
4. సెక్రటేరియల్ అసిస్టెంట్
5. ఆర్టిస్ట్
6. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
7. జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 534
విద్య అర్హతలు :
1. పోస్టును బట్టి అర్హతలు మారతాయి.
2. 10వ తరగతి / ITI (NCVT/SCVT)
3. డిప్లొమా (Engineering)
4. Any Degree
5. BE / B.Tech / B.Sc (Engineering)
వయోపరిమితి:
1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 30 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. General / OBC / EWS అభ్యర్థులకు : ₹600/- ఫీజు కట్టాలి.
2. SC / ST / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు : ₹200/- ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు:
1. వెల్ఫేర్ & సేఫ్టీ ఆఫీసర్: ₹29,740 – ₹1,03,000
2. సూపర్వైజర్: ₹27,600 – ₹95,910
3. సెక్రటేరియల్ అసిస్టెంట్: ₹23,910 – ₹88,570
4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: ₹21,540 – ₹77,160
5. జూనియర్ టెక్నీషియన్: ₹18,780 – ₹67,300
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
2. https://cnpnashik.spmcil.com/en/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
3. “Apply Online” పై క్లిక్ చేయండి.
4. ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ :20 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 19 మే 2026
Short Notification Pdf Click Here
Apply Online Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now