తాజాగా వ్యవసాయ శాఖలో ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి.| RCFL Operator (Chemical) Trainee Notification 2026 Apply Now:
తాజాగా వ్యవసాయ శాఖలో ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి.| RCFL Operator (Chemical) Trainee Notification 2026 Apply Now:
RCFL Operator (Chemical) Trainee Notification 2026:
నిరుద్యోగులకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) నుండి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Operator (Chemical) Trainee పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా అనుభవం అవసరం లేకుండా, ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ ఉద్యోగం కల్పించడం ఈ ఉద్యోగం ప్రత్యేకత. ఈ ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పూర్తయ్యాక మంచి జీతంతో పాటు ప్రభుత్వ సంస్థలో స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) లో ఉద్యోగాలు
పోస్టు పేరు: Operator (Chemical) Trainee పోస్టులు
మొత్తం ఖాళీలు: 188 పోస్టులు
విద్య అర్హతలు :
1. UGC/AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Sc (Chemistry) పూర్తి చేసి ఉండాలి.
2. డిగ్రీలో కనీసం ఒక సంవత్సరంలో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండాలి.
3. అదనంగా AO (CP) – NCVT ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా
4. B.Sc Chemistry పూర్తి చేసిన తరువాత AO(CP) ట్రేడ్‌లో NCVT పూర్తి చేయాలి
మార్కులు:
సాధారణ వర్గం: కనీసం 55%
SC/ST వర్గం: 50%
వయోపరిమితి:
1. UR: 30 సంవత్సరాలు
2. OBC: 33 సంవత్సరాలు
3. SC/ST అభ్యర్థులకు : 35 సంవత్సరాలు
4. మాజీ సైనికులు మరియు ఇతర అర్హ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల వరకు సడలింపు అందించబడుతుంది.
దరఖాస్తు రుసుము:
1. General / OBC / EWS: ₹700/- + GST
2. SC / ST / మహిళలు / Ex-Servicemen వారికీ : ఫీజు లేదు.
జీతం వివరాలు:
1. పే స్కేల్: ₹22,000 – ₹60,000
2. మొత్తం నెల జీతం: సుమారు ₹47,800/-
ఇతర సదుపాయాలు:
1. HRA / కంపెనీ క్వార్టర్స్
2. మెడికల్ ఫెసిలిటీ
3. PF, గ్రాట్యుటీ
4. ఇన్సూరెన్స్
5. PRP (Performance Related Pay)
6. స్పోర్ట్స్ సదుపాయాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
1. అభ్యర్థులను Computer Based Test (CBT) ద్వారా ఎంపిక చేస్తారు.
2. పరీక్ష వివరాలు:
మొత్తం ప్రశ్నలు: 100
మార్కులు: 200
సమయం: 90 నిమిషాలు
3. విభాగాలు:
80 ప్రశ్నలు: సంబంధిత డిసిప్లిన్
20 ప్రశ్నలు:
జనరల్ ఇంగ్లీష్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
రీజనింగ్
జనరల్ నాలెడ్జ్
నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
2. “Apply Online” పై క్లిక్ చేయాలి.
3. కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి.
4. వివరాలు నమోదు చేసి ఫారమ్ సబ్మిట్ చేయాలి.
5. ఫీజు చెల్లించాలి.
6. అప్లికేషన్ ని సేవ్ చేసుకోండి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 27 ఏప్రిల్ 2026
Notification PDF Click Here
Official Website Click Here
Apply Link Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now