Results

TS Inter Results Short Memo 2026 Download Link | TS Inter 2026 Recounting & Re-Verification పూర్తి వివరాలు:

calendar_month April 13, 2026 person chitra

TS Inter Results Short Memo 2026 Download Link | TS Inter 2026 Recounting & Re-Verification పూర్తి వివరాలు:

రీకౌంటింగ్ and రీ-వెరిఫికేషన్ పూర్తి వివరాలు:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 (1వ సంవత్సరం & 2వ సంవత్సరం) పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులకు షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వబడింది. అలాగే మార్కులపై సందేహాలు ఉన్న వారికి రీకౌంటింగ్ (Recounting) మరియు రీ-వెరిఫికేషన్ (Re-Verification) కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ మరియు ఫీజు వివరాలు ఇప్పుడు చూద్దాం.

సబ్జెక్టు వారీగా ఫీజు వివరాలు & అప్లికేషన్ తేదీలు:

తెలంగాణ ఇంటర్ బోర్డు రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్‌కు సంబంధించిన తేదీలను ప్రకటించింది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అప్లికేషన్ తేదీలు: ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20, 2026 వరకు

అప్లై విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే

ఫీజు వివరాలు:

1. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్ ఫీజు: ₹100/-

2. ఒక్కో సబ్జెక్టుకు రీ-వెరిఫికేషన్ ఫీజు: ₹800/-

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

TS Inter Advanced Supplementary Exams 2026:

ఫెయిల్ అయిన లేదా మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి.

పరీక్షల తేదీలు: మే 13 నుంచి మే 21, 2026 వరకు

ప్రాక్టికల్ పరీక్షలు: మే 22 నుంచి ప్రారంభం

ఫీజు వివరాలు సంబంధిత కళాశాలల్లో తెలియజేస్తారు.

TS Inter 1st Year Supplementary Exam Schedule :

పరీక్ష సమయం: ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు

మే 13 – ద్వితీయ భాష
మే 14 – ఆంగ్లం
మే 15 – గణితం 1A / వృక్షశాస్త్రం / రాజనీతిశాస్త్రం
మే 16 – గణితం 2A / జంతుశాస్త్రం / చరిత్ర
మే 18 – భౌతిక శాస్త్రం / ఆర్థిక శాస్త్రం
మే 19 – రసాయన శాస్త్రం / కామర్స్
మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / గణితం బ్రిడ్జ్ కోర్స్
మే 21 – మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ

TS Inter 2nd Year Supplementary Exam Schedule:

పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు

మే 13 – ద్వితీయ భాష
మే 14 – ఆంగ్లం
మే 15 – గణితం / వృక్షశాస్త్రం / రాజనీతిశాస్త్రం
మే 16 – గణితం 2B / జంతుశాస్త్రం / చరిత్ర
మే 18 – భౌతిక శాస్త్రం / ఆర్థిక శాస్త్రం
మే 19 – రసాయన శాస్త్రం / కామర్స్
మే 20 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / గణితం-2 బ్రిడ్జ్ కోర్స్
మే 21 – మోడర్న్ లాంగ్వేజ్ / జాగ్రఫీ

గమనిక :

పై తేదీలు వొకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తాయి. అయితే, వొకేషనల్ కోర్సుల టైమ్‌టేబుల్ వేరు గా విడుదల చేయబడుతుంది.

Official Website Click Here

TS Intermediate Marks Short Memo 2026 Direct link

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *