Govt Jobs 2026: Diploma, ITI, Degree అర్హతతో 660 పోస్టులు …. ₹12 LPA జీతం… వెంటనే అప్లై చేసుకోండి.| POWERGRID Recruitment 2026 :
Govt Jobs 2026: Diploma, ITI, Degree అర్హతతో 660 పోస్టులు …. ₹12 LPA జీతం… వెంటనే అప్లై చేసుకోండి.| POWERGRID Recruitment 2026 :
POWERGRID Recruitment 2026:
హాయ్ ఫ్రెండ్స్… ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికీ శుభవార్త… భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ సంస్థ POWERGRID తాజాగా 660 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, ITI, BBA/BBM వంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైతే ముందుగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత ఉద్యోగం, మంచి జీతం మరియు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: POWERGRID & CTUIL లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Diploma Trainee (Electrical/Civil/Survey)
2. Junior Officer Trainee (HR/F&A)
3. Junior Technician Trainee (Survey) పోస్టులు
మొత్తం ఖాళీలు: 660
(POWERGRID: 630 + CTUIL: 30)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
కేటగిరీ: Central Government / PSU
అప్లికేషన్ విధానం: ఆన్లైన్
విద్య అర్హతలు :
Diploma Trainee:
1. Electrical/Civil/Surveyలో 3 సంవత్సరాల డిప్లొమా
2. General/OBC/EWS – 70% మార్కులు
3. SC/ST – పాస్ మార్కులు సరిపోతాయి
4. B.Tech/BE చేసినవారు అర్హులు కాదు
Junior Officer Trainee (HR):
1. BBA/BBM/BBS – కనీసం 60%
2. PG చేసినవారు అర్హులు కాదు.
Junior Officer Trainee (F&A):
Inter CA లేదా Inter CMA
Junior Technician Trainee (Survey):
ITI (Surveyor) – 2 సంవత్సరాల కోర్సు
వయస్సు పరిమితి:
కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 27 సంవత్సరాలు (11-05-2026 నాటికి) ఉండాలి.
వయో సడలింపు :
OBC: +3 సంవత్సరాలు
SC/ST: +5 సంవత్సరాలు
PwBD: +10–15 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General/OBC/EWS,Diploma/JOT – ₹300 ఫీజు
2. JTT – ₹200 ఫీజు కట్టాలి.
3. SC/ST/PwBD/Ex-Servicemen: ఫీ లేదు
జీతం వివరాలు:
Diploma Trainee & JOT:
1. ట్రైనింగ్ సమయంలో ₹24,000 + అలవెన్సులు
2. ట్రైనింగ్ తర్వాత CTC ≈ ₹12.7 లక్షలు
JTT (Survey):
1. ట్రైనింగ్ సమయంలో ₹21,000
2. ట్రైనింగ్ తర్వాత CTC ≈ ₹10.9 లక్షలు
3. అదనంగా PF, గ్రాచ్యుటీ, మెడికల్, HRA/క్వార్టర్స్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.
ఎంపిక విధానం :
1. Computer Based Test (CBT)
2. Skill/Trade Test (పోస్ట్ ఆధారంగా)
3. Document Verification
4. Medical Test
అప్లై ఎలా చేయాలి?
1. అధికారిక వెబ్సైట్ www.powergrid.in ఓపెన్ చేయండి.
2. Careers సెక్షన్లో నోటిఫికేషన్ క్లిక్ చేయండి.
3. అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి.
4. ఫోటో & సిగ్నేచర్ అప్లోడ్ చేయండి.
5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
6. ఫీ చెల్లించండి.
7. ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2026
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 11 మే 2026
Notification pdf : Click Here
Apply Online : Click Here
Official Website : Click Here