Latest jobs

TGPSC Jobs 2026: తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – Apply Now:

calendar_month April 21, 2026 person chitra

TGPSC Jobs 2026: తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – Apply Now:

TGPSC Assistant Scientist Recruitment 2026 – పూర్తి వివరాలు:

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (Telangana Pollution Control Board)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (Analyst Grade–II) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియను TGPSC ద్వారా నిర్వహించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 27 ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమై 25 మే 2026 సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

TGPSC పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ సైంటిస్ట్ (Analyst Grade–II) పోస్టులు

మొత్తం పోస్టులు : 20

విద్య అర్హతలు :

భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రసాయన శాస్త్రం (Chemistry) ఒక సబ్జెక్ట్‌గా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వయస్సు పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు వయస్సు లెక్కింపు తేదీ ప్రకారం ఉండాలి.

2. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము :

1. OC & BC అభ్యర్థులు: ₹1000/-

2. SC/ST/దివ్యాంగులు: ₹500/- ఫీజు

3. పరీక్ష రుసుము: ₹80/- (అందరికీ వర్తిస్తుంది).

జీతం వివరాలు :

ఎంపిక ఐన అభ్యర్థులకు నెల జీతం ₹45,960/- నుండి ₹1,24,150/- వరకు ఉంటుంది.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష (Objective Type)

2. పరీక్షను OMR ఆధారిత ఆఫ్‌లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBRT) ద్వారా నిర్వహిస్తారు.

3. పరీక్ష విధానం గురించి సమాచారం హాల్ టికెట్ మరియు అధికారిక ప్రకటనలో తెలియజేస్తారు.

ఎలా అప్లై చేయాలి?

1. ముందుగా అభ్యర్థులు One Time Registration (OTR) పూర్తి చేసుకోవాలి.

2. ఇప్పటికే OTR చేసినవారు తమ IDతో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.

3. కొత్త అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో OTR నమోదు చేసుకుని TGPSC ID పొందాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 25 మే 2026

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *