Free Jobs 2026: 10th, 12th & Any Degree అర్హతతో అసిస్టెంట్, LDC, MTS & ఇతర ఉద్యోగాలు… వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | SLBSRSVNT Recruitment 2026 Apply Now :
Free Jobs 2026: 10th, 12th & Any Degree తో అసిస్టెంట్, LDC, MTS & ఇతర ఉద్యోగాలు… వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | SLBSRSVNT Recruitment 2026 Apply Now :
SLBSRSVNT Non Teaching Recruitment 2026:
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (SLBSRSVNT) నుండి గ్రూప్ A, B & C కేటగిరీలలో నాన్-టీచింగ్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్, LDC, లేబరేటరీ అటెండెంట్, MTS సహా మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆసక్తిగల వారు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: SLBSRSVNT (Central University) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Assistant,
2. LDC,
3. Laboratory Attendant,
4. MTS & ఇతర పోస్టులు
మొత్తం ఖాళీలు: 32
జాబ్ టైప్: పర్మనెంట్
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
అందుబాటులో ఉన్న పోస్టులు :
1. డిప్యూటీ రిజిస్ట్రార్
2. సహాయ రిజిస్ట్రార్
3. సెక్షన్ ఆఫీసర్
4. రీసెర్చ్ & స్టాటిస్టికల్ ఆఫీసర్
5. అసిస్టెంట్ ప్రోగ్రామర్
6. అసిస్టెంట్
7. పర్సనల్ అసిస్టెంట్
8. లేబరేటరీ అసిస్టెంట్
9. స్టెనోగ్రాఫర్
10. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
11. స్టాఫ్ కార్ డ్రైవర్
12. పంప్ ఆపరేటర్
13. లైబ్రరీ అటెండెంట్
14. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు :
1. పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
2. 10వ తరగతి / 12వ తరగతి
3. ITI / డిప్లొమా
4. Any Degree
5. మాస్టర్స్ డిగ్రీ
వయోపరిమితి :
1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 50 సంవత్సరాలు ఉండాలి.
2. పోస్ట్ ప్రకారం వయస్సు మారుతుంది.
దరఖాస్తు రుసుము:
1. Group A: ₹2000 (SC/ST/OBC/EWS/మహిళలు: ₹1000)
2. Group B & C: ₹1000 (SC/ST/OBC/EWS/మహిళలు: ₹500)
3. PwBD: ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,500 నుండి ₹81,100 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ
3. నైపుణ్య పరీక్ష చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. Recruitment సెక్షన్లో నోటిఫికేషన్ ఓపెన్ చేయండి.
3. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.
ముఖ్య తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 21 మే 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Office Website Click Here