10th క్లాస్ అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో 714 ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల … వెంటనే అప్లై చేసుకోండి. | DSSSB MTS Notification 2025 :
DSSSB MTS Notification 2025 Apply Now :
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం గుడ్ న్యూస్! ఫుడ్ డిపార్ట్మెంట్ లో మొత్తం 714 ఖాళీలు జారీ అయ్యాయి. ఈ ఉద్యోగాలు DSSSB (Delhi Subordinate Services Selection Board) ద్వారా 2025 నోటిఫికేషన్ విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేయగలరు. ఈ దరఖాస్తు అప్లై చేయడానికి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష , డాకుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించండి.
DSSSB Multi -Tasking Staff Recruitment 2025 Apply Now 714 Vacancy Overview :
సంస్థ పేరు: DSSSB (Delhi Subordinate Services Selection Board) లో జాబ్స్
పోస్ట్ వివరాలు: Multi -Tasking Staff పోస్టులు ఉన్నాయి.
వయస్సు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ ప్రకారం వయస్సు సడలింపులు:
1. SC / ST: +5 years
2. OBC: +3 years
3. PH: +10 years
4. Ex-servicemen: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
విద్య అర్హతలు: 10th పాస్ చాలు.
అప్లికేషన్ ఫీజు:
1. General / OBC అభ్యర్థులు: ₹100 – ₹250 వరకు ఉంటుంది.
2. SC / ST / PH: ఫీజు మినహాయం
3.మహిళా అభ్యర్థులు: సాధారణంగా ఫీజు లేదు (Govt Rules ప్రకారం).
శాలరీ వివరాలు:
1. నెలకి రూ 18,000/- నుంచి 56,900/- మధ్య ఉంటుంది.
2. HRA , DA ,TA, ప్రభుత్వ ఆరోగ్య పథకం,పెన్షన్ సౌకర్యం, ఉద్యోగ భద్రత, వార్షిక ఇన్క్రిమెంట్లు అదనంగా ఉంటాయి.
ఎంపిక విధానం :
ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియ సాధారణంగా ఇలా ఉంటుంది:
1. రాత పరీక్ష (Written Test / CBT)
ఈ పరీక్షలో కింది విషయాలపై ప్రశ్నలు వస్తాయి:
జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, రీజనింగ్, మ్యాథ్స్, ఫుడ్ సప్లై & కస్టమర్ డిపార్ట్మెంట్ సంబంధిత ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ (కొన్ని పోస్టులకు మాత్రమే)
2. మెరిట్ లిస్ట్:
పరీక్ష మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకటించబడుతుంది.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులను పిలిచి, అవసరమైన సర్టిఫికెట్లు ధృవీకరిస్తారు.
4. ఫైనల్ సెలక్షన్
డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక పోస్టుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేయాలి?
ఫుడ్ డిపార్ట్‌మెంట్ 855 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ లో జరుగుతుంది.
1. ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం
2. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
3. DSSSB అధికారిక వెబ్‌సైట్:
https://dsssb.delhi.gov.in
4. Recruitment / Notifications సెక్షన్‌లోకి వెళ్లండి.
“Food Department 855 Vacancies” నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేయండి.
5. Apply Onlineపై క్లిక్ చేయండి
6. కొత్తగా రిజిస్టర్ అయ్యేవారి కోసం New Registration ఎంపిక ఉంటుంది.
7. పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్, విద్యార్హతలు, గుర్తింపు పత్రాలు (Aadhaar, PAN etc.), వివరాలు నమోదు చేయండి.
8. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
కావాల్సిన డాకుమెంట్స్ :
a)ఫోటో
b)సంతకం
c)10th / 12th సర్టిఫికెట్
d)caste certificate (ఉంటే)
e)address proof
f)అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
g)Debit Card / Credit Card / UPI ద్వారా చెల్లించవచ్చు.
h)చివరిగా Submit చేయండి.
i)అప్లికేషన్ పూర్తిచేసి, ప్రింట్ కాపీ తీసుకోవడం మంచిది.
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ : 15 january 2026
వెబ్సైటు: https://dsssb.delhi.gov.in/
Notification pdf Click Here
Official Website : Click Here