Central Govt Jobs

IIT భిలాయ్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 – 47 ఉద్యోగాలు | వెంటనే అప్లై చేయండి!

calendar_month April 30, 2026 person chitra

IIT భిలాయ్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 – 47 ఉద్యోగాలు | వెంటనే అప్లై చేయండి!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయ్ (IIT Bhilai) :

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయ్ (IIT Bhilai) నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా నాన్-టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 27 ఏప్రిల్ 2026 నుంచి 18 మే 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : IIT భిలాయ్ లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. అసిస్టెంట్ రిజిస్ట్రార్

2. జూనియర్ సూపరింటెండెంట్

3. జూనియర్ అసిస్టెంట్

4. టెక్నికల్ ఆఫీసర్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

6. మెడికల్ ఆఫీసర్

7. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్

8. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్

9. జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్

10. జూనియర్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 47

విద్యార్హతలు:

పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి:

జూనియర్ అసిస్టెంట్: కనీసం 55% మార్కులతో డిగ్రీ + కంప్యూటర్ స్కిల్స్

జూనియర్ సూపరింటెండెంట్: మాస్టర్స్ డిగ్రీ లేదా అనుభవంతో డిగ్రీ

టెక్నికల్ పోస్టులు: B.Tech / B.E / M.Tech / M.E సంబంధిత విభాగంలో

మెడికల్ ఆఫీసర్: MBBS + అనుభవం

ఇతర పోస్టులు: సంబంధిత అర్హత + అనుభవం అవసరం.

వయస్సు పరిమితి :

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు (18 మే 2026 నాటికి ) ఉండాలి.

దరఖాస్తు రుసుము :

1. UR/OBC/EWS:

గ్రూప్ A: ₹1000
గ్రూప్ B & C: ₹500

2. SC/ST/PWD/Female:

గ్రూప్ A: ₹500
గ్రూప్ B & C: ₹250 ఫీజు కట్టాలి.

జీతం వివరాలు :

నెల జీతం: ₹21,700/- నుంచి ₹1,77,500/- వరకు (పోస్టును బట్టి) ఇస్తారు.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

2. అధికారిక వెబ్సైటు : https://www.iitbhilai.ac.in/.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 18 మే 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *