AP Jobs

AP Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా త్వరలో 5 అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల….

calendar_month May 5, 2026 person chitra

AP Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేకుండా త్వరలో 5 అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల….

AP Anganwadi Jobs 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు 2026 కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది మంచి అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఖాళీలు ఉండగా, ప్రభుత్వం దశల వారీగా అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు 2026 నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ముఖ్యంగా 10వ తరగతి అర్హతతో, ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు 2026 భర్తీ చేయడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి ప్రకటన ప్రకారం, రాష్ట్రంలో మొత్తం సుమారు 5,000 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలోనే 13 జిల్లాలలో 2,645 పోస్టులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు విడుదల కాగా, మిగిలిన జిల్లాలలో త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : AP అంగన్వాడీ లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు: అంగన్వాడీ హెల్పర్ (ఆయా) పోస్టులు

మొత్తం ఖాళీలు: 5,000 పోస్టులు

మొదటి విడతలో భర్తీ: 2,645 పోస్టులు

ఉద్యోగ స్థలం: జిల్లా వారీగా

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

భర్తీ చేసే వారు: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో

విద్య అర్హతలు :

1. కనీస విద్య: పదో తరగతి ఉత్తీర్ణత.

2. అభ్యర్థి: స్థానిక మహిళ అయి ఉండాలి.

3. వివాహిత మహిళలకు ప్రాధాన్యం.

వయోపరిమితి :

1. 01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు లేనిపక్షంలో కనీస వయస్సు 18 సంవత్సరాలు వరకు పరిగణలోకి తీసుకుంటారు.

జీతం వివరాలు :

నెలకు సుమారు ₹7,000 వరకు జీతం అందుతుంది.

ఎంపిక విధానం :

1. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

2. ఎంపిక పూర్తిగా మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

10వ తరగతి మార్కులకు: 50 మార్కులు
శిక్షణ (ఫ్రీ స్కూల్ ట్రైనింగ్): 5 మార్కులు
వితంతువులకు: 5–10 మార్కులు
అనాధలకు: 5 మార్కులు
వికలాంగులకు: 5 మార్కులు
ఇంటర్వ్యూ: 20 మార్కులు

3. జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తుది ఎంపిక జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్

2. ఎక్కడ దరఖాస్తు చేయాలి: తమ జిల్లా ICDS కార్యాలయంలో సమర్పించాలి.

అవసరమైన పత్రాలు:

దరఖాస్తు సమయంలో క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి:

1. జన్మస్థల / నివాస ధృవీకరణ పత్రం

2. ఆధార్ కార్డు

3. రేషన్ కార్డు

4. ఓటర్ ఐడి

5. విద్యా సర్టిఫికేట్లు

6. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC)

7. EWS సర్టిఫికేట్

8. వికలాంగుల సర్టిఫికేట్ (అవసరమైతే)

All AP District Official Website Click Here

Application Pdf Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *