కేవీబీ పురం జాబ్ మేళా 2026 – 400+ ఉద్యోగాలు, మే 6న ఇంటర్వ్యూలు: మిస్ అవ్వొద్దు!
కేవీబీ పురం జాబ్ మేళా 2026 – 400+ ఉద్యోగాలు, మే 6న ఇంటర్వ్యూలు: మిస్ అవ్వొద్దు!
తిరుపతి జిల్లా లో రేపు భారీ జాబ్ మేళా 2026- పూర్తి వివరాలు :
కేవీబీ పురం జాబ్ మేళా 2026 నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం అందిస్తోంది. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఎంపీడీవో కార్యాలయంలో మే 6న నిర్వహించనున్న ఈ జాబ్‌మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొని 400కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్, రిటైల్, ఫైనాన్స్, ప్రొడక్షన్, సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు తప్పక హాజరుకావాలి.
ఈ జాబ్‌మేళాలో అల్ట్రూయిస్ట్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, హీరో మోటోకార్ప్, బ్లూ స్టార్, డిక్సన్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు & ఉద్యోగ వివరాలు :
ఈ జాబ్‌మేళాలో అల్ట్రూయిస్ట్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, హీరో మోటోకార్ప్, బ్లూ స్టార్, డిక్సన్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి
1. అల్ట్రూయిస్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్:
పోస్టులు: బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ / బిజినెస్ అసోసియేట్
ఖాళీలు: 30
జీతం: రూ.2 LPA CTC
ప్రదేశం: చెన్నై
అర్హత: గ్రాడ్యుయేషన్
వయస్సు: 18–30
2. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ :
పోస్టులు: బ్యాక్ ఆఫీస్ / జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 30
జీతం: రూ.1,00,000 – రూ.1,75,000
ప్రదేశం: తిరుపతి జిల్లా
అర్హత: గ్రాడ్యుయేషన్
వయస్సు: 18–28
3. అపోలో ఫార్మసీ :
పోస్టులు: ఫార్మసిస్ట్ ట్రెయినీ
ఖాళీలు: 30
జీతం: రూ.1,20,000 – రూ.1,95,000
అర్హత: SSC / ఇంటర్ / గ్రాడ్యుయేషన్
వయస్సు: 19–28
4. టీవీఎస్ బ్రేక్స్ ఇండియా :
పోస్టులు: ప్రొడక్షన్ ట్రెయినీ
ఖాళీలు: 40
జీతం: రూ.1,55,000 – రూ.2 LPA
ప్రదేశం: శ్రీ సిటీ
అర్హత: డిప్లొమా / గ్రాడ్యుయేషన్
5. హీరో మోటోకార్ప్ :
పోస్టులు: అసెంబ్లీ ఆపరేటర్స్
ఖాళీలు: 50
జీతం: రూ.1,62,000 – రూ.1,95,000
అర్హత: SSC / ఇంటర్ / ITI / డిప్లొమా
6. బ్లూ స్టార్ క్లైమటెక్ లిమిటెడ్ :
పోస్టులు: ట్రెయినీ ఆపరేటర్స్
ఖాళీలు: 50
జీతం: రూ.1,50,000 – రూ.2 LPA
7. NS ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :
పోస్టులు: ట్రెయినీ అసోసియేట్స్
ఖాళీలు: 50
జీతం: రూ.2 LPA CTC
8. బ్లింకిట్ (Blinkit) :
పోస్టులు: అకౌంట్స్ / HR / MIS / స్టోర్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 50
జీతం: రూ.1,55,000 – రూ.2,55,000
ప్రదేశం: చెన్నై
9. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ :
పోస్టులు: ట్రెయినీ / లైన్ ఆపరేటర్స్
ఖాళీలు: 50
జీతం: రూ.1,45,000 – రూ.2 LPA
ప్రదేశం: తిరుపతి (EMC-II)
10. అపోలో టైర్స్ :
పోస్టులు: NAPS ట్రెయినీస్
ఖాళీలు: 50
జీతం: రూ.1,55,000 – రూ.2 LPA
జాబ్‌మేళా వివరాలు :
తేదీ: 06 మే 2026
వేదిక: ఎంపీడీవో కార్యాలయం, కేవీబీ పురం, తిరుపతి జిల్లా
సంప్రదించవలసిన నంబర్: 9440374535