ఇంటర్ అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండర్ అండ్ ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల…. Apply Now | CUH Non Teaching Notification 2025:

ఇంటర్ అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండర్ అండ్ ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల…. Apply Now | CUH Non Teaching Notification 2025:

CUH Non Teaching Notification 2025:

కేంద్ర Central University of Haryana (CUH) నుండి Non-Teaching Recruitment 2025-26 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్-టీచింగ్ పోస్టులు కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇందులో ఇంటర్మీడియట్ (Inter) అర్హత కలిగిన అభ్యర్థులు కూడా కొన్ని పోస్టుల అప్లై చేయగలరు ,ముఖ్యంగా క్లర్క్ / Library Attendant వంటి పోస్టులు. ఆన్లైన్ లో దరఖాస్తులు అప్లై చేయడానికి చివరి తేదీ 09 జనవరి 2026.

CUH నుండి Non-Teaching Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల అయింది. అందువల్ల, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు కూడా కొన్ని పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ అవకాశాలు క్లర్క్, లైబ్రరీ అటెండెంట్, ప్రైవేట్ సెక్రటరీ వంటి పోస్టులకు వర్తిస్తాయి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

CUH Non Teaching Recruitment 2025 Latest Clerk ,Library Attendant ,and Private secretary Job Notification 09 Vacancy Overview Apply Now :

సంస్థ పేరు: Central University of Haryana (CUH) లో జాబ్స్

పోస్టుల వివరాలు :

Notification ప్రకారం CUH లో గ్రూప్-B మరియు గ్రూప్-C నాన్-టీచింగ్ పోస్టులు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అందులో ముఖ్యమైన పోస్టులు ఇప్పుడు చూద్దాం.

1. Private Secretary – 3 పోస్టుల వరకు
2. Personal Assistant – 1 పోస్ట్
3. Lower Division Clerk (LDC) – 2 పోస్టులు (ఇంటర్మీడియట్ అర్హత/కంప్యూటర్ నోలేజ్ అవసరం)
4. Library Attendant – 1 పోస్ట్
5. Laboratory Assistant & Sr. Technical Assistant -2 వంటి ఇతర టెక్నికల్/సాపోర్ట్ పోస్టులు కూడా ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 09

వయస్సు: 18-35 సంవత్సరాలు మధ్య ఉండాలి. SC/ST/OBC/PWD అభ్యర్థుల కోసం ప్రభుత్వం వయస్సులో సడలింపులు ఇస్తుంది

అప్లికేషన్ ఫీజు:

1. సాధారణంగా జనరల్ / OBC / EWS: ₹800 (గ్రూప్-బి) / ₹500 (గ్రూప్-సి) ఉంటుంది.
2. SC / ST / PwD / మహిళలకు ఎటువంటి ఫీజు ఉండదు.

విద్య అర్హతలు:

Central University of Haryana (CUH) Non-Teaching Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం ప్రతి పోస్టుకు ప్రత్యేక విద్యా అర్హతలు నిర్ణయించబడ్డాయి. ఇంటర్మీడియట్ (10+2) అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా మంచి అవకాశం ఉంది.

Lower Division Clerk (LDC) / క్లర్క్:

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత
2. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
3. ఇంగ్లిష్ / హిందీ టైపింగ్ నైపుణ్యం ఉండాలి

Library Attendant / లైబ్రరీ అటెండెంట్:

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత
2. లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ పనులపై ప్రాథమిక అవగాహన ఉంటే ప్రాధాన్యత
3. లైబ్రరీలో పని చేసిన అనుభవం ఉంటే అదనపు లాభం

Private Secretary / ప్రైవేట్ సెక్రటరీ:

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Any Degree)
2. స్టెనోగ్రఫీ (Shorthand) & టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి
3. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

Personal Assistant (PA):

1. డిగ్రీ అర్హత
2. స్టెనో / టైపింగ్ స్కిల్స్
3. కార్యాలయ పనులపై అనుభవం అవసరం

జీతం వివరాలు:

పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.

Lower Division Clerk (LDC) / క్లర్క్:

నెల జీతం: ₹19,900 – ₹63,200 ఉంటుంది. DA, HRA, TA వంటి ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి

Library Attendant / లైబ్రరీ అటెండెంట్:

నెల జీతం: ₹18,000 – ₹56,900 మధ్య ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్సులు వర్తిస్తాయి

Private Secretary / ప్రైవేట్ సెక్రటరీ:

నెల జీతం: ₹44,900 – ₹1,42,400 ఉంటుంది. DA, HRA, ఇతర కేంద్ర ప్రభుత్వ భత్యాలు లభిస్తాయి

Personal Assistant (PA):

నెల జీతం: ₹35,400 – ₹1,12,400 మధ్య ఉంటుంది. DA, HRA, TA వంటి ఇతర అలవెన్సులు అదనంగా ఉంటాయి

ఎంపిక విధానం:

Central University of Haryana (CUH) Non-Teaching Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థుల ఎంపికను పోస్ట్‌ను బట్టి దశల వారీగా నిర్వహిస్తారు.

రాత పరీక్ష (Written Test / Screening Test):

1. పోస్టుకు సంబంధించిన సాధారణ జ్ఞానం, రీజనింగ్, ఇంగ్లిష్, కంప్యూటర్ అవగాహన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి
2. అర్హత ఉన్న అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు

స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ (పోస్ట్ ఆధారంగా):

1. క్లర్క్ (LDC) పోస్టులకు ఇంగ్లిష్ / హిందీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది
2. Private Secretary / Personal Assistant పోస్టులకు
3. స్టెనోగ్రఫీ (Shorthand) టెస్ట్
4. టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
5. Library Attendant పోస్టులకు అవసరమైతే ప్రాక్టికల్ / స్కిల్ టెస్ట్ ఉంటుంది

ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్:

1. స్కిల్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు
2. ఇంటర్వ్యూ లేదా
3. సర్టిఫికెట్ల పరిశీలన (Document Verification) జరుగుతుంది.

తుది ఎంపిక (Final Selection):

1. రాత పరీక్ష + స్కిల్ టెస్ట్ + ఇంటర్వ్యూ (ఉంటే) ఆధారంగా
2. మెరిట్ లిస్ట్ విడుదల చేసి తుది ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 12 డిసెంబర్ 2025

అప్లికేషన్ చివరి తేదీ: 09 జనవరి 2026 .

Official Website : Click Here

Notification pdf : Click Here

Leave a Comment