HAL Jobs : ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల …. వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | HAL Notification 2025:

HAL Jobs : ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల …. వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | HAL Notification 2025:

HAL Operator Jobs Notification 2025 Telugu పూర్తి వివరాలు:

నిరుద్యోగులకు మంచి శుభవార్త … దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నుండి 2025 సంవత్సరానికి గాను కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేటర్ (Operator) పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ మరియు ఐటీఐ అర్హత కలిగిన యువతకు ఈ ఉద్యోగాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో దరఖాస్తులను అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 25 డిసెంబర్ 2025. ఆసక్తి గల అభ్యర్థులు HAL వెబ్సైటు www.hal-india.co.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

HAL Operators Job Recruitment 2025 Vacancy 156 Overview Apply Now :

సంస్థ పేరు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో జాబ్స్

పోస్టుల వివరాలు:

ఆపరేటర్ల నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మాన్యుఫ్యాక్చరింగ్, మెషినరీ ఆపరేషన్, టెక్నికల్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి

మొత్తం పోస్టులు : 156

వయస్సు: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం

SC / ST అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది .

OBC అభ్యర్థులకు ప్రత్యేక రాయితీ ఉంటుంది.

విద్య అర్హతలు : HAL ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు కనీసం

1.10వ తరగతి / ఇంటర్మీడియట్ / ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి.

2. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.

3. కొన్ని పోస్టులకు డిప్లొమా అర్హత కూడా అవసరమయ్యే అవకాశం ఉంది. ( NAC /NCTVT )

జీతం వివరాలు:

1. HAL ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹22,000 నుండి ₹90,000 వరకు జీతం ఇవ్వబడుతుంది.

2. అదనంగా DA, HRA, మెడికల్ సదుపాయాలు, PF వంటి ఇతర ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

1. జనరల్ / OBC అభ్యర్థులు: ₹200 – ₹500 మధ్య ఉండచ్చు.

2. SC / ST / PwBD అభ్యర్థులు: ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: HAL ఆపరేటర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులను కింది విధంగా ఎంపిక చేస్తారు:

1. రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ టెస్ట్

4. కొన్ని పోస్టులకు నేరుగా ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది.

అప్లికేషన్ విధానం :

HAL ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

1. అధికారిక HAL వెబ్‌సైట్‌ను సందర్శించాలి

2. “Careers” లేదా “Recruitment” విభాగంలో నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి.

4. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

5. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 25 డిసెంబర్ 2025.

Notification pdf : Click Here 

Official Website : Click Here 

Leave a Comment