Central Govt Jobs

IPPB Postal Jobs 2026 : గ్రామీణ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి.

calendar_month May 10, 2026 person chitra

IPPB Postal Jobs 2026 : గ్రామీణ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి.

IPPB Postal Jobs 2026 :

India Post Payments Bank ఆధ్వర్యంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ బ్యాంకులో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 2026 మే 01 నుండి మే 21 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత ప్రభుత్వానికి 100% వాటా కలిగిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ప్రతిష్టాత్మకమైన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్టుకు నియామక ప్రక్రియ చేపట్టింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : India Post Payments Bank లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) పోస్టులు

విద్యార్హతలు :

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కనీసం 55% మార్కులతో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. IITలు లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల నుంచి పట్టభద్రులైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

3. అదనంగా MBA / PGDM / PGDBM / PGDBA / ఫైనాన్స్ / స్టాటిస్టిక్స్ / మ్యాథమెటిక్స్ / ఎకనామిక్స్ / ఎకనోమెట్రిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

వయోపరిమితి :

1. కనిష్ట వయస్సు : 40 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 55 సంవత్సరాలు ఉండాలి.

2. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. జనరల్ / OBC అభ్యర్థులు : రూ.750/-

2. ఇతర వర్గాల అభ్యర్థులకు ఫీజు లేదు.

3. ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

జీతం వివరాలు :

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.60,000 నుంచి రూ.75,000 వరకు వేతనం అందించనున్నారు.

ఎంపిక విధానం :

ఈ నియామకంలో అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.

1. రాత పరీక్ష

2. ఇంటర్వ్యూ

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Apply Online” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

2. అనంతరం “Click Here For New Registration” ఎంపిక చేసి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 01 మే 2026

దరఖాస్తు చివరి తేదీ : 21 మే 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *