Central Govt Jobs

అంబాలా జిల్లా కోర్టులో 49 క్లర్క్ ఉద్యోగాలు 2026 | డిగ్రీ అర్హతతో ఆఫ్‌లైన్ దరఖాస్తులు …. వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month May 12, 2026 person chitra

అంబాలా జిల్లా కోర్టులో 49 క్లర్క్ ఉద్యోగాలు 2026 | డిగ్రీ అర్హతతో ఆఫ్‌లైన్ దరఖాస్తులు …. వెంటనే అప్లై చేసుకోండి.

అంబాలా జిల్లా కోర్టులో 49 క్లర్క్ ఉద్యోగాలు 2026 :

హర్యానా రాష్ట్రంలోని Ambala District & Sessions Court నుండి క్లర్క్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 Clerk పోస్టులను తాత్కాలిక (Ad-hoc Basis) విధానంలో భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,500 జీతం అందించబడుతుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ కోర్టు విభాగంలో ఉద్యోగ అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అభ్యర్థులను రాత పరీక్షతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 28 మే 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు పంపించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Ambala District & Sessions Court లో ఉద్యోగాలు

పోస్టు పేరు : Clerk

మొత్తం ఖాళీలు : 49

కేటగిరీ పోస్టులు
General 9
EWS 6
SC Haryana 5
BC-A 4
BC-B 6
Ex-Servicemen 10
Sports Person 2
PwBD 3
మొత్తం 49

ఉద్యోగ రకం : Ad-hoc Basis

విద్యార్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ Clerk పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BA / B.Sc లేదా సమానమైన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా మ్యాట్రిక్యులేషన్‌లో హిందీ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.

డిగ్రీ పూర్తిచేసిన ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో మంచి అవకాశాలు ఉంటాయి.

వయో పరిమితి :

1. అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2026 నాటికి లెక్కించబడుతుంది.

2. అభ్యర్థి కనీస వయస్సు18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి.

3. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం వివరాలు :

ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹25,500/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా నిర్వహించబడుతుంది:

1. రాత పరీక్ష

2. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే కంప్యూటర్ టెస్ట్‌కు పిలుస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో నింపాలి. అనంతరం అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి నిర్ణీత చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

పంపవలసిన చిరునామా:

The District and Sessions Judge,
District Courts Complex,
Ambala, Haryana

అవసరమైన డాక్యుమెంట్లు :

1. విద్యార్హత సర్టిఫికెట్లు

2. వయస్సు ధృవీకరణ పత్రం

3. కేటగిరీ సర్టిఫికెట్ (అవసరమైతే)

4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

5. ఐడీ ప్రూఫ్

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభం : ప్రారంభమైంది

దరఖాస్తు చివరి తేదీ: 28 మే 2026

Notification And  Application Form

Official website

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *