10th పాసైతే చాలు….కేంద్ర ప్రభుత్వం లో పెర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. |CSIR NIIST Multi-Tasking Staff Notification 2026 Apply Now :
10th పాసైతే చాలు….కేంద్ర ప్రభుత్వం లో పెర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. |CSIR NIIST Multi-Tasking Staff Notification 2026 Apply Now :
CSIR NIIST Multi-Tasking Staff Notification 2026:
10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. CSIR – National Institute for Interdisciplinary Science and Technology (NIIST) నుంచి మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత ఉన్న భారతీయ అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Council of Scientific and Industrial Research (CSIR) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు
మొత్తం ఖాళీలు: 02
అర్హత: అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
విద్య అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు.
వయోపరిమితి :
1. 15 జూన్ 2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో రాయితీలు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము :
1. UR / OBC / EWS: ₹500/- ఫీజు చెల్లించాలి.
2. SC / ST / మహిళలు / దివ్యాంగులు / ఎక్స్-సర్వీస్‌మెన్: ఫీజు లేదు.
జీతం వివరాలు :
1. పే స్కేల్: ₹18,000 – ₹56,900 (Level-1) ప్రకారం జీతం ఇస్తారు.
2. స్టార్టింగ్ సాలరీ: సుమారు ₹33,840/- ఉంటుంది.
3. అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు అందుబాటులో ఉంటాయి.
4. అవసరమైతే నివాస వసతి కూడా లభిస్తుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:
1. OMR ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. మెడికల్ పరీక్ష
4. అవసరమైతే ఇంటర్వ్యూ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి.
2. అధికారిక వెబ్‌సైట్: CSIR NIIST Official Website
3. ఇతర విధానాలు (ఆఫ్‌లైన్) అంగీకరించబడవు
4. అప్లికేషన్ సమర్పించే ముందు అన్ని వివరాలు చెక్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 15 జూన్ 2026
Notification pdf Click Here
Official Website Click Here
Apply Link Click Here