Bank Jobs

ఎటువంటి పరీక్ష లేకుండా Punjab National బ్యాంకులో భారీ ఉద్యోగాలు…. తెలుగు భాష వస్తే చాలు… | Punjab National Bank (PNB) Recruitment 2026 Apply Now :

calendar_month May 24, 2026 person chitra

ఎటువంటి పరీక్ష లేకుండా Punjab National బ్యాంకులో భారీ ఉద్యోగాలు…. తెలుగు భాష వస్తే చాలు… | Punjab National Bank (PNB) Recruitment 2026 Apply Now :

Punjab and Sind Bank Apprentice Jobs 2026 – పూర్తి వివరాలు:

నిరుద్యోగులకు శుభవార్త…. బ్యాంకింగ్ రంగం లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల యువత కి ఒక శుభవార్త….. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్‌లతో సేవలు అందిస్తోంది.
ఈ బ్యాంక్‌లో అప్రెంటిస్‌గా చేరితే 12 నెలల ట్రైనింగ్ ద్వారా బ్యాంకింగ్ పనులపై ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Punjab National Bank (PNB) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : Apprentice పోస్టులు

మొత్తం పోస్టులు : 635

జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా

కేటగిరీ: బ్యాంక్ అప్రెంటిస్‌షిప్

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

భాష: స్థానిక భాష (తెలుగు వంటి) తెలిసి ఉండాలి.

వయో పరిమితి :

1. కనీసం: 20 సంవత్సరాలు, గరిష్టం: 28 సంవత్సరాలు (01-05-2026 నాటికి) ఉండాలి.

2. రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. SC/ST/PwBD: ₹100 ఫీజు

2. General / OBC / EWS: ₹200 ఫీజు చెల్లించాలి.

స్టైపెండ్ వివరాలు :

ట్రైనింగ్ కాలంలో నెలకు ₹12,300 స్టైపెండ్ ఇస్తారు. నేర్చుకుంటూనే సంపాదించే మంచి అవకాశం ఇది.

ఎంపిక విధానం :

ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపిక చాలా సింపుల్‌గా ఉంటుంది:

1. 10+2 మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ ఫిట్‌నెస్ చెక్

4. ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.

ఎలా అప్లై చేయాలి?

దరఖాస్తు ప్రక్రియను సులభంగా ఈ విధంగా పూర్తి చేయండి:

1. ముందుగా Apprenticeship పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.

2. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

3.Recruitment సెక్షన్‌లో అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయండి.

4. మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయండి.

5. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.

6. అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి.

7. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.

8. ప్రింట్ అవుట్ సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21 మే 2026

అప్లికేషన్ చివరి తేదీ: 06 జూన్ 2026

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06 జూన్ 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *