AP లో పదవ తరగతి అర్హతతో Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… | AP Outsourcing Jobs Notification 2025 Apply Now:
పదవ తరగతి తో AP Outsourcing Jobs నోటిఫికేషన్ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. పదవ తరగతి అర్హతతో AP లో వివిధ విభాగాల్లో Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 విడుదలైంది. ముఖ్యంగా తక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవకాశం ఉండటంతో పాటు, రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం ఉండటం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, మున్సిపాలిటీలు, జిల్లా కార్యాలయాలు, మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ తదితర విభాగాల్లో Outsourcing విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా ఖాళీలు ప్రకటించబడతాయి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
AP Outsourcing Jobs Recruitment 2025 ,Data Entry Operator ,Lab Technician ,Accountant 35 Vacancy Overview Apply Now :
సంస్థ పేరు : AP నేషనల్ హెల్త్ మిషన్ లో జాబ్స్
పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్ , ల్యాబ్ టెక్నీషియన్ , అకౌంటెంట్ ,లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఇతర పోస్టులు.
మొత్తం పోస్టులు : 35
కావాల్సిన విద్య అర్హతలు: 10th / ఇంటర్ /డిగ్రీ /ఫార్మసీ / నర్సింగ్ ఉతీర్ణులై ఉండాలి.
వయస్సు: AP Outsourcing Jobs 2025 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు సాధారణంగా
కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 42 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / BC / EWS / మహిళలకు వయస్సులో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
AP Outsourcing ఉద్యోగాలకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు జీతం అందించే అవకాశం ఉంది. పోస్టును బట్టి, విభాగాన్ని బట్టి జీతం మారవచ్చు. కొన్ని చోట్ల హాజరు ఆధారంగా లేదా కాంట్రాక్ట్ విధానంలో వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
చాలా Outsourcing ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అయితే కొన్ని పోస్టులకు స్వల్ప రుసుము ఉండే అవకాశం ఉంది.
OC,BC అప్లికేషన్ ఫీజు: 300/- రూపాయలు
SC ,ST అప్లికేషన్ ఫీజు : 200/- రూపాయలు ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు సాధారణంగా రాత పరీక్ష ఉండదు. ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది:
1. విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్.
2. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్.
4. అవసరమైతే ఇంటర్వ్యూ.
ఇది నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా సంబంధిత శాఖ కార్యాలయం ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తారు.
దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ చదవడం తప్పనిసరి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 డిసెంబర్ 2025.
దరఖాస్తు చివరి తేదీ: 20 డిసెంబర్ 2025.
Notification pdf : Click Here
Application Form : Click Here
Official Website : Click Here