Central Govt Jobs

Air Force Jobs 2026: 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ క్లర్క్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి.

calendar_month May 26, 2026 person chitra

Air Force Jobs 2026: 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్‌లో సివిలియన్ క్లర్క్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి.

Air Force Jobs 2026:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుండి గ్రూప్ ‘C’ సివిలియన్ పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి లేదా 12వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఈ నోటిఫికేషన్‌లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా జూన్ 1, 2026 లోపు అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన భారతీయ పౌరులు తమకు అనుకూలమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్/యూనిట్‌కు దరఖాస్తు పంపవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివారాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

2. హిందీ టైపిస్ట్

3. సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) :

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.

2. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం అవసరం.

హిందీ టైపిస్ట్ :

12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో హిందీ టైపింగ్ పరిజ్ఞానం ఉండాలి.

సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ :

1. 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

2. మోటార్ వాహనాలపై అవగాహనతో పాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.

వయో పరిమితి :

01 జూన్ 2026 నాటికి లెక్కింపు కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

జీతం వివరాలు :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹19,900 నుండి ₹63,200 వరకు జీతం అందించబడుతుంది.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి:

1. రాత పరీక్ష

2. కంప్యూటర్ టెస్ట్ (టైపింగ్)

3. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి.

2. అభ్యర్థులు తమకు నచ్చిన ఎయిర్ ఫోర్స్ యూనిట్/స్టేషన్‌కు దరఖాస్తు పంపాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతోంది

దరఖాస్తు చివరి తేదీ: 01 జూన్ 2026

Notification PDF Click Here

Official Website Click Here

Application Pdf Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *