Central Govt Jobs

మ్యూజియం జాబ్స్ 2026: పదవ తరగతి , ఇంటర్ అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు – వెంటనే అప్లై చేయండి| Latest NCSM VITM Notification 2026 :

calendar_month May 26, 2026 person chitra

మ్యూజియం జాబ్స్ 2026: పదవ తరగతి , ఇంటర్ అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు – వెంటనే అప్లై చేయండి| Latest NCSM VITM Notification 2026 :

మ్యూజియం జాబ్స్ 2026:

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) ఆధ్వర్యంలోని విశవేశ్వరాయ ఇండస్ట్రియల్ & టెక్నాలజికల్ మ్యూజియం (VITM) లో వివిధ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘A’, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్ (గ్రేడ్ III), టెక్నీషియన్ ‘A’ మరియు ఆర్టిస్ట్ ‘A’ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు 10th, 12th, ITI, డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ 18 మే 2026 నుండి ప్రారంభమై 15 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : విశవేశ్వరాయ ఇండస్ట్రియల్ & టెక్నాలజికల్ మ్యూజియం (VITM)లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘A’

2. జూనియర్ స్టెనోగ్రాఫర్

3. ఆఫీస్ అసిస్టెంట్ (Gr.III)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. టెక్నీషియన్ ‘A’

5. ఆర్టిస్ట్ ‘A’ పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 12 పోస్టులు

విద్య అర్హతలు :

ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘A’ :

1. సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథ్స్/కంప్యూటర్ సైన్స్/బయాలజీ సంబంధిత సబ్జెక్టులతో).

2. ఇంగ్లీష్ మాట్లాడటం, చదవటం, రాయటం రావాలి.

జూనియర్ స్టెనోగ్రాఫర్:

12th పాస్ + షార్ట్‌హ్యాండ్ స్పీడ్ నిమిషానికి 80 పదాలు.

ఆఫీస్ అసిస్టెంట్:

ఇంటర్మీడియట్ + కంప్యూటర్ టైపింగ్ స్కిల్ (English 35 wpm / Hindi 30 wpm).

టెక్నీషియన్ ‘A’ :

10th + ITI (కార్పెంటర్/ఎలక్ట్రిషియన్/ఫిట్టర్) + అనుభవం.

ఆర్టిస్ట్ ‘A’ :

SSC + ఫైన్/కమర్షియల్ ఆర్ట్ డిప్లొమా + అనుభవం.

వయస్సు పరిమితి:

1. గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

2. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. ప్రతి పోస్టుకి ₹750 + 18% GST ఫీజు ఉంటుంది.

2. మహిళలు, SC/ST, PwD, ESM అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు:

ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ‘A’: ₹29,200 – ₹92,300

జూనియర్ స్టెనోగ్రాఫర్: ₹25,500 – ₹81,100

ఆఫీస్ అసిస్టెంట్ / టెక్నీషియన్ / ఆర్టిస్ట్: ₹19,900 – ₹63,200

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు తమ సర్టిఫికేట్ల స్కాన్ కాపీలతో ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

2. అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించి అప్లై చేయండి: https://www.vismuseum.gov.in/

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18 మే 2026

అప్లికేషన్ చివరి తేదీ: 15 జూన్ 2026

Notification Pdf Click Here

Online Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *