Central Govt Jobs

10వ తరగతి మరియు ITI అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి| CSIR NPL Technician Recruitment 2026 :

calendar_month May 28, 2026 person chitra

10వ తరగతి మరియు ITI అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి| CSIR NPL Technician Recruitment 2026 :

CSIR NPL Technician Recruitment 2026:

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త. కేంద్ర ప్రభుత్వానికి చెందిన CSIR – నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) సంస్థలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి మరియు ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.44,428/- వరకు ప్రారంభ వేతనం అందించనున్నారు.

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 30 జూన్ 2026 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : CSIR – National Physical Laboratory (CSIR NPL) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : టెక్నీషియన్ పోస్టులు

మొత్తం ఖాళీలు : 20

విద్యార్హతలు :

అభ్యర్థులు కింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. సైన్స్ సబ్జెక్టులతో 10వ తరగతి / SSC లో కనీసం 55% మార్కులు మరియు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్. లేదా

2. గుర్తింపు పొందిన సంస్థలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / ఎలక్ట్రానిక్స్ ట్రేడ్‌లో అప్రెంటిస్ ట్రైనింగ్ అనుభవం. లేదా

3. ప్రభుత్వ / ప్రభుత్వ రంగ సంస్థల్లో సంబంధిత ట్రేడ్‌లో పని అనుభవం కలిగి ఉండాలి.

వయో పరిమితి :

30.06.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయో సడలింపు :

1. SC / ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు

2. OBC (NCL) అభ్యర్థులకు : 3 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

1. అభ్యర్థులు రూ.500/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.

2. డిమాండ్ డ్రాఫ్ట్ “Director, National Physical Laboratory” పేరిట న్యూఢిల్లీ లో చెల్లించే విధంగా ఉండాలి.

జీతం వివరాలు :

1. ఈ పోస్టులకు పే లెవెల్-2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు వేతనం ఉంటుంది.

2. అలవెన్సులు కలిపి ప్రారంభ నెల జీతం సుమారు రూ.44,428/- వరకు ఉంటుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

2. ఎంపికకు సంబంధించిన అన్ని వివరాలు మరియు అప్‌డేట్లు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 29 మే 2026

దరఖాస్తు చివరి తేదీ : 30 జూన్ 2026

Full Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *