10th & 12th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో MTS, క్లర్క్, డ్రైవర్ ఉద్యోగాలు ….ఇలా అప్లై చేసుకోండి| College of Defence Management Recruitment 2026 :
10th & 12th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో MTS, క్లర్క్, డ్రైవర్ ఉద్యోగాలు ….ఇలా అప్లై చేసుకోండి| College of Defence Management Recruitment 2026 :
డిఫెన్స్ మేనేజ్‌మెంట్ జాబ్స్ 2026 పూర్తి వివరాలు:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (College of Defence Management) నుండి సివిలియన్ మోటార్ డ్రైవర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ వేతన స్కేల్ ప్రకారం ఆకర్షణీయమైన జీతం అందించబడుతుంది. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు రుసుము (Application Fee) లేదు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: College of Defence Management లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. సివిలియన్ మోటార్ డ్రైవర్,
2. కుక్,
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు
4. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు: 08
విద్యార్హతలు:
Civilian Motor Driver:
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
2. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
3. సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
Cook :
1. 12వ తరగతి ఉత్తీర్ణత.
2. గుర్తింపు పొందిన సంస్థలో 2 సంవత్సరాల అనుభవం లేదా ITI Cook ట్రేడ్‌లో అర్హత.
MTS (Multi Tasking Staff) :
10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత.
Steno Grade-II :
1. 12వ తరగతి ఉత్తీర్ణత.
2. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థి వయస్సు 18 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
Civilian Motor Driver & Cook: ₹19,900 – ₹63,200/-
MTS: ₹18,000 – ₹56,900/-
Steno Grade-II: ₹25,500 – ₹81,100/- మధ్య ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (అవసరమైన పోస్టులకు)
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
5. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసి, నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సమర్పించాలి.
2. వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫార్మాట్‌కు అనుగుణంగా లేని దరఖాస్తులు పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30 మే 2026
దరఖాస్తుల చివరి తేదీ: 29 జూన్ 2026
Notification Pdf Click Here
Apply Online Link Click Here
Office Website Click Here