Railway Jobs : ఇంటర్ అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి. | RRB NTPC Isolated Category Short Recruitment 2025:
RRB NTPC Isolated Category Short Recruitment 2025:
ఇండియన్ రైల్వేలో ఉద్యోగం చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇంటర్ అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పాటు మంచి జీతం, ఉద్యోగ భద్రత, ఇతర అలవెన్సులు లభించే అవకాశం ఉంది. కావున అర్హత కలిగిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ RRB (Railway Recruitment Board) ద్వారా విడుదలైంది. ఇందులో Isolated Category కింద వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ల్యాబ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ పోస్టులు ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు అందుబాటులో ఉండటం విశేషం. ఈ ఉద్యోగాలు రైల్వే ఆసుపత్రులు, ల్యాబ్స్, ఇతర విభాగాల్లో ఉంటాయి .
Latest Lab Assistant Grade III & Assistant Jobs Apply Now 311 Vacancy Overview :
సంస్థ పేరు: RRB (Railway Recruitment Board) లో జాబ్స్
పోస్టుల వివరాలు:
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III ,సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్ లేటర్ హిందీ, చియేట్ లా అసిస్టెంట్,స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్,పబ్లిక్ ప్రెసిజర్ ,సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 311
వయో పరిమితి: 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. SC / ST / OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
విద్య అర్హతలు:
1. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III:
అభ్యర్థులు ఇంటర్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.
సైన్స్ గ్రూప్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ / మ్యాథ్స్) చదివి ఉండాలి.
గుర్తింపు పొందిన బోర్డు నుంచి సర్టిఫికెట్ ఉండాలి.
2. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ (Senior Publicity Inspector):
అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మాస్ కమ్యూనికేషన్ / జర్నలిజం / పబ్లిక్ రిలేషన్స్ / అడ్వర్టైజింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండటం అవసరం.
మీడియా లేదా పబ్లిసిటీ సంబంధిత పరిజ్ఞానం ఉండాలి.
3. జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ (Junior Translator – Hindi):
డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి
హిందీ & ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండాలి
హిందీ ↔ ఇంగ్లీష్ అనువాదంలో నైపుణ్యం అవసరం
సాధారణంగా హిందీ ప్రధాన సబ్జెక్ట్‌గా చదివిన వారికి ప్రాధాన్యం
4. చీఫ్ లా అసిస్టెంట్ (Chief Law Assistant):
అభ్యర్థులు LLB (లా డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చదివి ఉండాలి
న్యాయ విభాగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి
5. స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ (Staff & Welfare Inspector):
అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
సోషియాలజీ / సోషల్ వర్క్ / లేబర్ వెల్ఫేర్ / పర్సనల్ మేనేజ్‌మెంట్
వంటి సబ్జెక్ట్స్ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుంది
6. పబ్లిక్ ప్రెసిజర్ (Public Prosecutor):
అభ్యర్థులు లా డిగ్రీ (LLB) పూర్తి చేసి ఉండాలి
న్యాయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం
సంబంధిత నిబంధనల ప్రకారం అర్హత ఉండాలి
7. సైంటిఫిక్ అసిస్టెంట్ (Scientific Assistant):
అభ్యర్థులు B.Sc (సైన్స్ డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి
ఫిజిక్స్ / కెమిస్ట్రీ / ఎలక్ట్రానిక్స్ / సంబంధిత సబ్జెక్ట్స్‌లో చదివి ఉండాలి
సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
దరఖాస్తు రుసుము:
1. జనరల్ / OBC / EWS అభ్యర్థులు దరఖాస్తు రుసుము: ₹500/-
2. SC / ST / మహిళా అభ్యర్థులు / PwBD / Ex-Servicemen దరఖాస్తు రుసుము: ₹250/- ఉంటుంది.
జీతం వివరాలు:
పోస్టును బట్టి పే లెవల్ మారుతుంది.
1. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – III
పే లెవల్: Level – 2
ప్రాథమిక జీతం: ₹19,900/-
అదనంగా DA, HRA, TA అలవెన్సులు వర్తిస్తాయి.
2. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్
పే లెవల్: Level – 7
ప్రాథమిక జీతం: ₹44,900/-
కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు అందుబాటులో ఉంటాయి
3. జూనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ)
పే లెవల్: Level – 6
ప్రాథమిక జీతం: ₹35,400/-
4. చీఫ్ లా అసిస్టెంట్
పే లెవల్: Level – 7
ప్రాథమిక జీతం: ₹44,900/-
5. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్
పే లెవల్: Level – 6
ప్రాథమిక జీతం: ₹35,400/-
6. పబ్లిక్ ప్రాసిక్యూటర్
పే లెవల్: Level – 8
ప్రాథమిక జీతం: ₹47,600/-
7. సైంటిఫిక్ అసిస్టెంట్
పే లెవల్: Level – 6
ప్రాథమిక జీతం: ₹35,400/-
అదనపు అలవెన్సులు:
1. డియర్‌నెస్ అలవెన్స్ (DA)
2. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)
3. ట్రావెలింగ్ అలవెన్స్ (TA)
4. మెడికల్ సౌకర్యాలు
5. పెన్షన్ & గ్రాట్యుటీ లాభాలు ఉంటాయి.
ఎంపిక విధానం:
పోస్టును బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
2. నైపుణ్య పరీక్ష / టైపింగ్ టెస్ట్ (పోస్టును బట్టి)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
4. మెడికల్ పరీక్ష (Medical Examination) చేసి సెలక్షన్ చేస్తారు.
ఎంపిక ప్రక్రియ:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసే సమయంలో క్రింది దశలను జాగ్రత్తగా అనుసరించాలి.
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీకు సంబంధించిన RRB అధికారిక వెబ్‌సైట్ ను ఓపెన్ చేయండి.
2: కొత్త రిజిస్ట్రేషన్
“New Registration” పై క్లిక్ చేయండి
పేరు, జన్మతేది, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి నమోదు చేయాలి
రిజిస్ట్రేషన్ నంబర్ & పాస్‌వర్డ్ పొందుతారు
3: అప్లికేషన్ ఫారమ్ నింపడం
లాగిన్ అయ్యి
వ్యక్తిగత వివరాలు
విద్యా అర్హతలు
పోస్టు ఎంపిక
పరీక్ష కేంద్రం ఎంపిక నమోదు చేయాలి
4. డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
సంతకం (Signature)
అవసరమైన సర్టిఫికేట్లు
ఫైల్ సైజ్ & ఫార్మాట్ నోటిఫికేషన్ ప్రకారం ఉండాలి
5. దరఖాస్తు రుసుము చెల్లింపు
డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI ద్వారా
అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
6: ఫారమ్ సబ్మిట్ చేయండి
అన్ని వివరాలు మరోసారి పరిశీలించండి
“Submit” పై క్లిక్ చేయండి
అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోండి
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
వెబ్సైటు: https://indianrailways.gov.in/
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 29 జనవరి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here