Central Govt Jobs

10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతతో AIIMSలో 1484 ప్రభుత్వ ఉద్యోగాలు | AIIMS CRE-5 Recruitment 2026 Apply Online :

calendar_month June 13, 2026 person chitra

10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతతో AIIMSలో 1484 ప్రభుత్వ ఉద్యోగాలు | AIIMS CRE-5 Recruitment 2026 Apply Online :

AIIMS CRE-5 Recruitment 2026 :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని ప్రముఖ వైద్య సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) గ్రూప్-B మరియు గ్రూప్-C విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి Common Recruitment Examination (CRE-5) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,484 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ నియామక ప్రక్రియలో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హాస్టల్ వార్డెన్, వర్క్‌షాప్ టెక్నీషియన్, సెక్యూరిటీ కమ్ ఫైర్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆపరేటర్, ప్లంబర్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II, స్టాఫ్ నర్స్, మల్టీ పర్పస్ వర్కర్, డ్రైవర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర 57 రకాల పోస్టులు ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

హాస్టల్ వార్డెన్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

స్టాఫ్ నర్స్

టెక్నీషియన్

వర్క్‌షాప్ టెక్నీషియన్

ప్లంబర్

డ్రైవర్

మల్టీ పర్పస్ వర్కర్

సెక్యూరిటీ కమ్ ఫైర్ అసిస్టెంట్

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్

ఇతర గ్రూప్-B & C పోస్టులు

మొత్తం ఖాళీలు : 1,484 పోస్టులు

విద్య అర్హతలు :

పోస్టును అనుసరించి అభ్యర్థులు క్రింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి:

10వ తరగతి

ITI

డిప్లొమా

B.Sc

ఏదైనా డిగ్రీ

ఇంజినీరింగ్ డిగ్రీ

వయోపరిమితి :

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము :

1. జనరల్ / OBC అభ్యర్థులు: రూ.3,000/-

2. SC / ST / EWS అభ్యర్థులు: రూ.2,400/-

3. దివ్యాంగులు (PwBD): రుసుము లేదు

గమనిక: ఒకటి కంటే ఎక్కువ గ్రూపులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రతి గ్రూపుకు విడిగా దరఖాస్తు చేసి, సంబంధిత పరీక్ష ఫీజును చెల్లించాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా అప్లై చేయాలి?

1. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

2. దరఖాస్తు సమర్పించే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

3. అధికారిక వెబ్‌సైట్ : www.aiimsexams.ac.in

4. AIIMSలో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

5. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

6. చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11 జూన్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 30 జూన్ 2026

Notification Pdf Click Here

Apply Link Click Here

Website Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *