telangana jobs

ICDS Anganwadi Vacancy 2026: పరీక్ష, ఫీజు లేకుండా 10వ తరగతి, ఇంటర్ అర్హతతో అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month June 22, 2026 person chitra

ICDS Anganwadi Vacancy 2026: పరీక్ష, ఫీజు లేకుండా 10వ తరగతి, ఇంటర్ అర్హతతో అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.

TS ICDS Anganwadi AWT/AWH Recruitment 2026:

తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS) ఆధ్వర్యంలో పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT), అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 జూలై 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

అంగన్వాడీ టీచర్ (AWT) – 124 పోస్టులు

అంగన్వాడీ హెల్పర్ (AWH) – 113 పోస్టులు

మొత్తం ఖాళీలు : 241

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పదవిని బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా బోర్డు నుంచి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం వివరాలు :

1. అంగన్వాడీ టీచర్ : రూ.11,500/-

2. అంగన్వాడీ హెల్పర్ : రూ.7,000/- నెల కి జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

1. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. అభ్యర్థులు తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.

3. అవసరమైతే ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలను సవరించే లేదా నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుంది.

4. చివరి తేదీ రోజున సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు చివరి తేదీ : 06 జూలై 2026

Notification Pdf  : Click Here

Online Apply Link :  Click Here

Official Website : Click Here

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *