Central Govt Jobs

Railway Jobs 2026: 10వ తరగతి అర్హతతో 6,565 రైల్వే ఉద్యోగాలు.. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month June 25, 2026 person chitra

Railway Jobs 2026: 10వ తరగతి అర్హతతో 6,565 రైల్వే ఉద్యోగాలు.. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల…వెంటనే అప్లై చేసుకోండి.

రైల్వే టెక్నీషియన్ నియామకాలు 2026 :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ భారీ శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ద్వారా మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామక ప్రక్రియలో Technician Grade-I Signal మరియు Technician Grade-III పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఖాళీల వివరాలు :

1. Technician Grade-I Signal – 323 పోస్టులు

2. Technician Grade-III – 6,242 పోస్టులు

మొత్తం ఖాళీలు : 6,565 పోస్టులు

విద్యార్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి :

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు

2. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

వర్గాన్ని బట్టి దరఖాస్తు ఫీజు రూ.250 నుంచి రూ.500/- వరకు ఉండవచ్చు.

జీతం వివరాలు :

Technician Grade-I Signal : పే లెవెల్ – 5 ప్రకారం నెల జీతం: రూ.29,200 నుండి రూ.92,300 వరకు ఉంటుంది,

Technician Grade-III : పే లెవెల్ – 2 ప్రకారం నెల జీతం: రూ.19,900 నుండి రూ.63,200 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం : 

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ ఎగ్జామినేషన్

4. రాత పరీక్షను తెలుగు భాషలో కూడా రాయవచ్చు.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 30 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ: 29 జూలై 2026

ముఖ్య సమాచారం :

రైల్వే శాఖలో శాశ్వత ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పరీక్షా కేంద్రాలు అభ్యర్థులకు అనుకూలంగా కేటాయించబడతాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్నవారు పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

Short Notification Pdf  : Click Here

Official Website : Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *