TTD Jobs : SVIMS లో పరీక్ష , ఫీజు లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. వెంటనే అప్లై చేసుకోండి. | TTD SVIMS Notification 2025:

TTD Jobs : SVIMS లో పరీక్ష , ఫీజు లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…. వెంటనే అప్లై చేసుకోండి. | TTD SVIMS Notification 2025:

TTD SVIMS Notification 2025:

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష లేకుండా, అప్లికేషన్ ఫీజు లేకుండా వివిధ పోస్టులను కాంట్రాక్టు విధానం లో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

SVIMS నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:

SVIMS విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ లేదా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అంతేకాకుండా, అప్లై చేయడానికి ఏ విధమైన ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సంస్థ పేరు: స్విమ్స్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 22

విద్య అర్హతలు:

పోస్టును అనుసరించి అర్హతలు మారుతూ ఉంటాయి. సాధారణంగా:

10వ తరగతి/ ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ / B.Sc / B.Pharmacy / Nursing వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. TTD నిబంధనల ప్రకారం SC / ST / OBC / దివ్యాంగ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

SVIMS లో ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అన్ని క్యాటగిరీ ల అభ్యర్థులు ఆన్లైన్ లో ఎలాంటి ఫీజు కట్టకుండా అప్లై చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:

1. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు సుమారు ₹15,000 నుంచి ₹35,000 వరకు జీతం చెల్లిస్తారు.

2. TTD / SVIMS నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తించవచ్చు.

ఎంపిక విధానం:

1. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అలాగే అప్లికేషన్ ఫీజు లేదు

2. కేవలం మెరిట్, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

3. కొన్ని పోస్టులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే నిర్వహించే అవకాశం కూడా ఉంది.

దరఖాస్తు విధానం:

1. అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.

2. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.

3. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి (నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా)

4. అప్లికేషన్‌ను చివరి తేదీకి ముందు సమర్పించాలి.

5. offline లో అప్లై చేసుకొనే అభ్యర్థులు ఈ క్రింది అడ్రెస్స్ కి పోస్ట్ చేయొచ్చు.

చిరునామా:

Dr. K. Nagaraj
The Principal Investigetor
Professor & Head
Department of Community Medicine
SVIMS- Sri Padmavathi Medical College for Women, Tirupati.
Andhra Pradesh
PIN: 517501.

Contract email for any queries: svimscmproject@gmail.com

దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2026.

Official Website : Click Here

Notification pdf : Click Here

Application Form : Click Here

Leave a Comment