telangana jobs

ఫీజు లేదు.. పరీక్ష లేదు.. 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మహిళా వాచ్‌మన్ ఉద్యోగాలు | KGBV Women Watchman Recruitment 2026 :

calendar_month July 18, 2026 person chitra

ఫీజు లేదు.. పరీక్ష లేదు.. 10వ తరగతి అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మహిళా వాచ్‌మన్ ఉద్యోగాలు | KGBV Women Watchman Recruitment 2026 :

KGBV Women Watchman Job Notification 2026 :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV) రాత్రి విధులు నిర్వహించేందుకు మహిళా వాచ్‌మన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి దరఖాస్తు ఫీజు, రాత పరీక్ష ఉండదు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు జూలై 19, 2026 లోపు దరఖాస్తు సమర్పించాలని మండల విద్యాశాఖ అధికారి బాణావత్ రాజేంద్ర తెలిపారు.

KGBV మహిళా వాచ్‌మన్ ఉద్యోగాలు 2026 కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు ఎలాంటి రాత పరీక్ష, దరఖాస్తు ఫీజు లేకుండా ఈ KGBV మహిళా వాచ్‌మన్ ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

 అర్హతలు, పూర్తి వివరాలు – ముఖ్యాంశాలు :

సంస్థ పేరు : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV)

ఉద్యోగం: మహిళా వాచ్‌మన్

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి: 18–40 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: లేదు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

రాత పరీక్ష: లేదు

దరఖాస్తు చివరి తేదీ: జూలై 19, 2026

అర్హతలు :

1. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణురాలు అయి ఉండాలి.

2. 30 జూన్ 2026 నాటికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

3. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సమర్పించాల్సిన పత్రాలు :

దరఖాస్తుతో పాటు కింది పత్రాల జిరాక్స్ కాపీలు జతచేయాలి.

1. ఆధార్ కార్డు

2. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు

3. 10వ తరగతి ఉత్తీర్ణతకు సంబంధించిన మార్కుల మెమో లేదా సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ

దరఖాస్తు విధానం :

ఆసక్తి గల అభ్యర్థులు పని వేళల్లో మంచాల జిల్లా, జన్నారం మండలం, కృష్ణాపూర్ గ్రామ సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) కార్యాలయంలో జూలై 19, 2026 లోపు తమ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిసి సమర్పించాలి.

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *