పదవ తరగతి అర్హతతో APCOS Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | APCOS Jobs Notification 2026 Apply Now:
APCOS Jobs Notification 2026 పూర్తి వివరాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా AP CORPORATION FOR OUTSOURCED SERVICES (APCOS) ద్వారా outsourcing / కాంట్రాక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. AP గవర్నమెంట్ హాస్పిటల్ లో పని చేయడానికి 34 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనరల్ డ్యూటీ అటెండర్ , MNO , FNO , స్ట్రక్చర్ బాయ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అంతే కాకుండా పదవ తరగతి అర్హత ఉండి , అభ్యర్థులు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
APCOS Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: APCOS లో గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
జనరల్ డ్యూటీ అటెండర్ , MNO , FNO , స్ట్రక్చర్ బాయ్ పోస్టులు
ఉద్యోగాల విధానం: అవుట్‌సోర్సింగ్ / కాంట్రాక్ట్ పద్ధతి
మొత్తం పోస్టులు : 34
విద్య అర్హతలు: APCOS ద్వారా విడుదలైన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో క్రింది పోస్టులకు అవసరమైన విద్యా అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.
A )జనరల్ డ్యూటీ అటెండర్ (General Duty Attender – GDA):
1. అభ్యర్థి పదవ తరగతి (10th Class) ఉత్తీర్ణుడై ఉండాలి.
2. గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుండి చదివి ఉండాలి.
3. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయగల సామర్థ్యం ఉండాలి.
4. శారీరకంగా ఫిట్‌గా ఉండాలి
B ) MNO (Male Nursing Orderly):
1. కనీసం పదవ తరగతి (10th Pass) పూర్తి చేసి ఉండాలి.
2. ఆసుపత్రి / మెడికల్ సర్వీసుల్లో పని చేయగల సామర్థ్యం ఉండాలి.
3. ప్రాథమిక వైద్య సహాయక పనులపై అవగాహన ఉండటం అదనపు అర్హత.
4. సంబంధిత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
C ) FNO (Female Nursing Orderly):
1. అభ్యర్థిని పదవ తరగతి (10th Class) పాస్ అయి ఉండాలి.
2. నర్సింగ్ అసిస్టెంట్ / హాస్పిటల్ సపోర్ట్ పనులు చేయగలగాలి.
3. రోగుల సంరక్షణలో సహాయం చేయగల నైపుణ్యం ఉండాలి.
4. అనుభవం ఉన్న అభ్యర్థులకు మెరిట్‌లో అదనపు వెయిటేజ్ ఉండవచ్చు.
D )స్ట్రక్చర్ బాయ్ (Structure Boy):
1. కనీస విద్యార్హత: పదవ తరగతి (10th Pass).
2. ఆసుపత్రి / ప్రభుత్వ సంస్థల్లో స్ట్రెచర్, పేషెంట్ ట్రాన్స్‌పోర్ట్ పనులు చేయగలగాలి.
3. శారీరకంగా దృఢంగా ఉండాలి.
4. ఇలాంటి పనుల్లో అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయో పరిమితి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సు సడలింపు (Age Relaxation):
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
1. SC / ST / BC అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
2. Ex-Servicemen – ప్రభుత్వ నియమాల ప్రకారం
3. PwBD (దివ్యాంగులు) – 10 సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
APCOS (Andhra Pradesh Corporation for Outsourced Services) ద్వారా విడుదలైన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు రుసుము వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. OC అభ్యర్థులకు రూ 300/-
2. SC / ST / EWS /OBC /PwBD (దివ్యాంగులు) అభ్యర్థులకు రూ 250/- చెల్లించవలెను.
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి రూ 15,000/- జీతం ఇస్తారు. ఎటువంటి అలవెన్సుస్ ఉండవు.
ఎంపిక విధానం:
APCOS (Andhra Pradesh Corporation for Outsourced Services) ద్వారా భర్తీ చేయబడే జనరల్ డ్యూటీ అటెండర్, MNO, FNO, స్ట్రక్చర్ బాయ్ పోస్టులకు సంబంధించిన ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది.
1. రాత పరీక్ష : ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
2. మెరిట్ ఆధారిత ఎంపిక:
అభ్యర్థుల విద్యార్హత మార్కులు (10వ తరగతి మార్కులు) ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేయబడుతుంది.
అధిక మార్కులు సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్:
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులను క్రింది డాక్యుమెంట్లతో ధృవీకరణకు పిలుస్తారు:
a)10వ తరగతి మార్కుల మెమో / సర్టిఫికెట్
b)వయస్సు ధృవీకరణ పత్రం
c)కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
d)ఆధార్ కార్డు
e)నివాస ధృవీకరణ పత్రం
4. ఇంటర్వ్యూ :
కొన్ని పోస్టులకు మాత్రమే సాధారణ ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు
పనితీరు, అనుభవం, శారీరక సామర్థ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుంది
5. ఫైనల్ సెలక్షన్:
మెరిట్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్ + ఇంటర్వ్యూ (ఉంటే) ఆధారంగా ఫైనల్ లిస్ట్ విడుదల
ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక APCOS recruitment page కి వెళ్ళండి.
2. తగిన “Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ మొబైల్/ఈ-మెయిల్ తో రిజిస్టర్ అవ్వండి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి (పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికేట్లు మొదలైనవి).
5. ఫారమ్ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ స్క్రీన్ లేదా మీ ఇ-మెయిల్ సేవ్ చేసుకోండి.
ముఖ్య మైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 05 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2026
Notification & Application pdf : Click Here
Official Website : Click Here