పరీక్ష లేకుండా SBI లో 1146 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | SBI SCO Notification 2026 Apply Now :
SBI లో 1146 ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 – పూర్తి వివరాలు:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సేవ్ బ్యాంక్‌గా నిలుస్తుంది. తాజాగా దీనిపై SBI Specialist Cadre Officers (SCO) Recruitment 2025-26 నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది, ఇందులో మొత్తం 1,146 ఖాళీలు ప్రకటించినట్లు తెలియజేసారు. ఈ నియామకం ప్రత్యేకంగా పరీక్ష ఆధారిత పరీక్షలతో కాకుండా షార్ట్‌లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ (Interview Based Selection) ద్వారా జరుగుతోంది. అంటే పరీక్ష అవసరం లేదు, ఇది అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
SBI SCO 2026 నోటిఫికేషన్ ప్రకారం, ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి 6 సంవత్సరాలు సంబంధిత విభాగం లో అనుభవం కలిగిన వారికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా అభ్యర్థుల కి 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
SBI SCO Notification 2026 – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: SCO ( specialist Cadre Officers)
మొత్తం పోస్టులు : 1146
విద్య అర్హతలు:
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
1. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు.
2. కొన్ని పోస్టులకు MBA, PGDM, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
3. సంబంధిత ఫీల్డ్‌లో 6 ఇయర్స్ అనుభవం ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు పరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు 20 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా వయసు సడలింపు కూడా ఉంటుంది.
వయస్సు సడలింపు:
SBI SCO Notification 2026 లో వివిధ రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు అందించబడుతుంది. ఇది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మంచి అవకాశం.
వర్గాల వారీగా వయస్సు సడలింపు వివరాలు ఇవి:
SC / ST అభ్యర్థులు: గరిష్ట వయస్సులో 5 సంవత్సరాల సడలింపు, OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకి గరిష్ట వయస్సులో 3 సంవత్సరాల సడలింపు, PwBD (వికలాంగ అభ్యర్థులు): గరిష్ట వయస్సులో 10 సంవత్సరాల సడలింపు, PwBD + OBC అభ్యర్థులు: గరిష్ట వయస్సులో 13 సంవత్సరాల సడలింపు, PwBD + SC / ST అభ్యర్థులు: గరిష్ట వయస్సులో 15 సంవత్సరాల సడలింపు, మాజీ సైనికులు (Ex-Servicemen): కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది (సేవా కాలాన్ని బట్టి) ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
SBI SCO Notification 2026 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వర్గాన్ని బట్టి క్రింది విధంగా దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
1. General / OBC / EWS అభ్యర్థులు: ₹750/- (తిరిగి చెల్లించబడదు)
2. SC / ST / PwBD అభ్యర్థులు: రుసుం లేదు (₹0/-)
3. ఈ దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి.
శాలరీ వివరాలు:
ఈ SCO ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి సుమారు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు జీతం ఇస్తారు.
జీతంతో పాటు లభించే అదనపు ప్రయోజనాలు:
1. వార్షిక ఇన్సెంటివ్‌లు / బోనస్‌లు
2. ప్రావిడెంట్ ఫండ్ (PF)
3. మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం
4. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)
5. SBI ఉద్యోగులకు వర్తించే ఇతర భత్యాలు (Allowances)
ఎంపిక విధానం:
1. ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
2. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
3. డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
4. మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు.
5. ఫైనల్ మెరిట్ లిస్ట్
ఎలా అప్లై చేసుకోవాలి?
SBI SCO Notification 2026 కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు.
1. SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. Current Openings సెక్షన్‌ను ఎంచుకోండి.
3. SBI SCO Notification 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
4. “New Registration” ఎంపిక చేసి మీపేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత లాగిన్ వివరాలు మీ ఈమెయిల్‌కు వస్తాయి.
5. లాగిన్ అయి అప్లికేషన్ ఫారం ఫిల్ అప్ చేయండి.
6. డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
7. దరఖాస్తు రుసుం చెల్లించండి.
8. ఫైనల్ సబ్మిట్ చేయండి.
9. అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.
వెబ్సైటు: https://recruitment.sbi.bank.in/
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తూ ప్రారంభ తేదీ: 02 డిసెంబర్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 10 జనవరి 2026.
Notification pdf : Click Here
Apply Online : Click Here
Vacancy Notification : Click Here