పరీక్ష లేకుండా 10th అర్హతతో క్లర్క్, డ్రైవర్,& ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | TS District POCSO Court Recruitment 2026 Apply Now :

పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హతతో క్లర్క్, డ్రైవర్,& ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి | TS District POCSO Court Recruitment 2026 Apply Now :

TS District POCSO Court Recruitment 2026 – ముఖ్య సమాచారం:

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. TS District POCSO Court Recruitment 2026 కింద వివిధ జిల్లాల్లోని POCSO కోర్టులలో క్లర్క్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా పరీక్ష లేకుండా, 10వ తరగతి అర్హతతో అప్లై చేసే అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు మంచి అవకాశం.

ప్రభుత్వ విభాగంలో స్థిరమైన ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతభత్యాలు, ఉద్యోగ భద్రత లభిస్తుంది. అర్హత కలిగిన వారు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.వయస్సు కూడా 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు- ఎంపిక విధానం:

సంస్థ పేరు: ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: ఈ నియామక ప్రక్రియలో క్రింది పోస్టులు ఉన్నాయి:

1. సీనియర్ సుపీరియెంటెంట్ ( హెడ్ క్లర్క్ Head Clerk)

2. డ్రైవర్ (Driver)

3. ఆఫీస్ సబార్డినేట్ / అటెండర్ (Office Subordinate).

మొత్తం పోస్టులు : 03

రిక్రూట్మెంట్ విధానం: కాంట్రాక్టు బేసిస్ లో

విద్య అర్హతలు: TS District POCSO Court Jobs 2026 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

క్లర్క్ పోస్టుకు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఇంటర్ లేదా డిగ్రీ అర్హత (నోటిఫికేషన్ ప్రకారం)

డ్రైవర్ పోస్టుకు: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే LMV/HTV డ్రైవింగ్ లైసెన్స్

ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత

తెలుగు చదవడం, రాయడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయస్సు:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 34 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయస్సు సడలింపు:

TS District POCSO Court Recruitment 2026 నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.

1. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
2. PwBD (వికలాంగులు): 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

పోస్టును బట్టి నెలకు జీతం ఇవ్వబడుతుంది:

1.సీనియర్ సుపీరియెంటెంట్ (హెడ్ క్లర్క్) : ₹40,000 /-

2.డ్రైవర్: ₹19,500/-

3.ఆఫీస్ సబార్డినేట్: ₹15,600/- జీతం ఇస్తారు. అదికూడా జిల్లా కోర్టు నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు.

దరఖాస్తు రుసుము: ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకొనే అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం:

ఈ నియామకంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎటువంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:

1. మెరిట్ లిస్ట్

2. సర్టిఫికెట్ల పరిశీలన (Certificate Verification)

3. అవసరమైతే ఇంటర్వ్యూ

4. డ్రైవర్ పోస్టుకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

TS District POCSO Court Recruitment 2026 Apply Now ప్రక్రియ ఇలా ఉంటుంది:

1. అధికారిక జిల్లా కోర్టు వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. Recruitment / Notifications సెక్షన్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.

3. అప్లికేషన్ ఫారాన్ని జాగ్రత్తగా పూరించండి.

4. అవసరమైన సర్టిఫికెట్లను జత చేయండి.

5. దరఖాస్తును నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు పోస్టు ద్వారా పంపించండి.

6. కొన్ని జిల్లాల్లో ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే స్వీకరిస్తారు.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 02 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2026.

Notification & Application pdf : Click Here

Official Website : Click Here

 

Leave a Comment