Central Govt Jobs

Income Tax Department Canteen Attendant Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 7 ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి !

calendar_month August 9, 2026 person chitra

Income Tax Department Canteen Attendant Recruitment 2026: 10వ తరగతి అర్హతతో 7 ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి !

Income Tax Canteen Attendant Jobs 2026 పోస్టుల వివరాలు :

ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయం పరిధిలోని డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్‌లో క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 11 ఆగస్టు 2026 నుంచి 31 ఆగస్టు 2026 సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆదాయపు పన్ను శాఖ లో ఉద్యోగాలు

పోస్టు పేరు : క్యాంటీన్ అటెండెంట్

పోస్టుల వివరాలు :

ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం క్యాంటీన్ అటెండెంట్ (Canteen Attendant) పోస్టులు మొత్తం 07 ఉన్నాయి.

ఈ పోస్టులు General Central Service, Group ‘C’, Non-Gazetted, Non-Ministerial కేటగిరీకి చెందినవి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల సంఖ్య : 07

విద్య అర్హతలు :

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) లేదా దానికి సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి.

వయోపరిమితి :

1. 31 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. అంటే అభ్యర్థి 01.09.2001 కంటే ముందు మరియు 31.08.2008 కంటే తరువాత జన్మించి ఉండకూడదు.

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు

జీతం వివరాలు :

1. క్యాంటీన్ అటెండెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ₹18,000 నుంచి ₹56,900 వరకు వేతన శ్రేణి ఉంటుంది.

2. ప్రభుత్వ ఉద్యోగానికి వర్తించే ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు నిబంధనల ప్రకారం ఉండవచ్చు.

ఎంపిక విధానం:

అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి ?

1. ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్‌ ( https://incometaxmpcg.gov.in ) ను సందర్శించాలి.

2. Canteen Attendant Recruitment 2026కి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.

3. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

4. అభ్యర్థి వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.

5. అవసరమైన పత్రాలను సూచించిన విధంగా సమర్పించాలి.

6. దరఖాస్తును ఒకసారి పూర్తిగా పరిశీలించాలి.

7. చివరిగా అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.

8. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11 ఆగష్టు 2026

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 31 ఆగష్టు 2026

Notification Pdf Click Here

Apply Online Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *