10th అర్హతతో ఫెడరల్ బ్యాంకు లో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల| Federal Bank Notification 2026 Apply Now :

10th అర్హతతో ఫెడరల్ బ్యాంకు లో ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల| Federal Bank Notification 2026 Apply Now :

Federal Bank Recruitment 2026:

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని ఆశిస్తున్న 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) తాజాగా Office Assistant Jobs Notification 2026 ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా, ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగాలు మంచి జీతం, భద్రత మరియు కెరీర్ అభివృద్ధిని అందిస్తాయి.

ఈ ఉద్యోగాలకి రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వయస్సు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోకూడదు, వారు అనర్హులు. సొంత రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Federal Bank Notification 2026 – ముఖ్యమైన ఉద్యోగాల వివరాలు:

సంస్థ పేరు: ఫెడరల్ బ్యాంకు లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్ (Office Assistant)

ఈ పోస్టు ద్వారా బ్యాంక్‌లో రోజువారీ కార్యాలయ పనులు, కస్టమర్ సపోర్ట్, డాక్యుమెంటేషన్, ఫైలింగ్, క్లరికల్ పనులు చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హతలు:

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే అభ్యర్థి:

1. కనీసం 10వ తరగతి (SSC / Matriculation) ఉత్తీర్ణత పొందివుండాలి.

2. ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు కారు.

3. స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.

4. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసమే విడుదల చేయబడింది.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 20 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 ఇయర్స్ వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

ఫెడరల్ బ్యాంకు లో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో ఫీజులు కట్టాల్సి ఉంటుంది.
1. జనరల్/ others : రూ 500/-
2. SC ,ST అభ్యర్థులకు రూ 100/- ఫీజు చెల్లించాలి.

జీతం వివరాలు:

ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు రూ 37,800/- వరకు (ప్రతి నెల) శాలరీ ఇస్తారు.

దీనితో పాటు:

1. వార్షిక ఇన్క్రిమెంట్లు

2. మెడికల్ ఇన్సూరెన్స్

3. పీఎఫ్, గ్రాచ్యుటీ

4. బ్యాంక్ ఉద్యోగులకిచ్చే ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగానికి ఎంపిక కింది దశల ద్వారా జరుగుతుంది:

1. ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్:

ఇంగ్లీష్

గణితం

లాజికల్ రీజనింగ్

కంప్యూటర్ అవగాహన

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ:

పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఉద్యోగ స్థానం:

ఈ ఉద్యోగాలు బ్రాంచ్ ఆధారంగా భర్తీ చేయబడతాయి. అభ్యర్థి:

సంబంధిత జిల్లాలో నివసించాలి లేదా

బ్యాంక్ బ్రాంచ్ నుండి 20 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.

దరఖాస్తు విధానం :

ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే:

1. ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. Careers సెక్షన్‌లో Notification లింక్‌ను ఓపెన్ చేయాలి.

3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపాలి.

4. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

5. ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 8 జనవరి 2026

రాత పరీక్ష తేదీ: 1 ఫిబ్రవరి 2026.

Official Website : Click Here

Notification pdf : Click Here

Apply Online : Click Here

Leave a Comment