GD నోటిఫికేషన్ విడుదల…. GD సహా 365 పోస్టులు.. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ITI అర్హత… Apply Now :
GD నోటిఫికేషన్ విడుదల…. GD సహా 365 పోస్టులు.. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ITI అర్హత… Apply Now :
Indian Coast Guard Recruitment 2026:
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Coast Guard Enrolled Personnel Test (CGEPT) 2026 ద్వారా నావిక్ (General Duty), నావిక్ (Domestic Branch), యాంత్రిక్ తదితర విభాగాల్లో మొత్తం 365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నియామకంలో రెండు బ్యాచ్‌లుగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, వయస్సు, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : CGEPT Recruitment 2026లో వివిధ విభాగాల్లో మొత్తం 365 ఖాళీలు ఉన్నాయి.
బ్యాచ్-1 పోస్టులు:
Navik (General Duty): పురుషులకు 117, మహిళలకు 13 పోస్టులు
Yantrik: Mechanical, Electrical, Electronics విభాగాల్లో మొత్తం 60 పోస్టులు
బ్యాచ్-2 పోస్టులు:
Navik (General Duty): పురుషులకు 117, మహిళలకు 13 పోస్టులు
Navik (Domestic Branch): 25 పోస్టులు
Hygienist: 20 పోస్టులు
మొత్తం పోస్టులు : 365
విద్యార్హతలు :
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ డిప్లొమా, ITI అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
దరఖాస్తు రుసుము :
1. SC/ST అభ్యర్థులకు: ఫీజు లేదు
2. ఇతర కేటగిరీల అభ్యర్థులకు: రూ.550/-
3.దరఖాస్తు ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.21,700 నుంచి రూ.29,200 వరకు మూల వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం :
Indian Coast Guard Recruitment 2026లో అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ఇందులో ప్రధానంగా:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
మెడికల్ పరీక్షలు
మెరిట్
ధ్రువపత్రాల పరిశీలన,
వంటి దశలు ఉంటాయి. ఒక దశలో అర్హత సాధించిన అభ్యర్థులనే తదుపరి దశకు ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. CGEPT Recruitment 2026 నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
3. మీకు అర్హత ఉన్న పోస్టును ఎంచుకోవాలి.
4. అవసరమైన వివరాలతో Online Application Form పూర్తి చేయాలి.
5. అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి.
6. వర్తించే దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
7. అప్లికేషన్‌ను Submit చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్/కాపీని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ: 21 అక్టోబర్ 2026
Notification Pdf Click Here
Apply Online Link Click Here