Private Jobs

అనంతపురంలో రేపు భారీ జాబ్‌మేళా.. 320కి పైగా ఉద్యోగ ఖాళీలు …మిస్ అవ్వొద్దు.

calendar_month November 20, 2026 person chitra

అనంతపురంలో రేపు భారీ జాబ్‌మేళా.. 320కి పైగా ఉద్యోగ ఖాళీలు …మిస్ అవ్వొద్దు.

అనంతపురంలో రేపు భారీ జాబ్‌మేళా :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో రేపు (నవంబర్ 21, 2026) భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో కియా ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, అపోలో ఫార్మసీ సహా మొత్తం 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ సంస్థల్లో 320కి పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అనంతపురం జిల్లా రాప్తాడులోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో ఉన్న అఫెకాలజీ సెంటర్‌లో ఈ జాబ్‌మేళా జరగనుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీల వివరాలు : 

ఈ ఉద్యోగ నియామక కార్యక్రమంలో మొత్తం 12 ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. కంపెనీల వారీగా ఖాళీల వివరాలు కింద పట్టికలో చూడవచ్చు.

క్రమ సంఖ్య కంపెనీ పేరు ఖాళీలు
1 రిత్వికా మోటార్స్ (Rithvika Motors) 20
2 కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Kia India) 30
3 చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ 10
4 కీర్తి మెడికల్స్ (Keerthi Medicals) 40
5 కోజెంట్ ఈ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 30
6 ముత్తూట్ మైక్రోఫిన్ (Muthoot MCred) 10
7 గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20
8 ఎంజీబీ మొబైల్స్ (MGB Mobiles) 10
9 ఎల్విన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 50
10 అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) 10
11 శ్రీ జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50
12 సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ (Suzlon Energy) 40

జాబ్‌మేళా పూర్తి వివరాలు :

జాబ్‌మేళా తేదీ: 21 నవంబర్ 2026 (శనివారం)

జాబ్‌మేళా వేదిక: అఫెకాలజీ సెంటర్

ప్రాంతం: ఆర్డీటీ స్టేడియం సమీపంలో, రాప్తాడు

జిల్లా: అనంతపురం

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఉద్యోగ ఖాళీలు: 320+

పాల్గొనే కంపెనీలు: 12

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9440044121

నిరుద్యోగ యువతకు మంచి అవకాశం :

కియా ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, అపోలో ఫార్మసీ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఈ జాబ్‌మేళా మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 21న అవసరమైన ధ్రువపత్రాలతో జాబ్‌మేళా వేదికకు హాజరుకావాలి. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఇతర వివరాల కోసం 9440044121 నంబర్‌ను సంప్రదించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *