ఇంటర్మీడియట్ అర్హతతో ఫైర్ మ్యాన్ Govt Jobs Notification విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి | NRC Group C Notification 2026 Apply Now :
NRC Group C Notification 2026 :
హాయ్ ఫ్రెండ్స్… నిరుద్యోగులకు శుభవార్త…. కేవలం ఇంటర్మీడియట్ (10+2) అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మరో మంచి అవకాశం వచ్చింది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ (NRC) ఆధ్వర్యంలో Group C ఫైర్ మాన్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మహారాష్ట్ర నాసిక్ లో ఉన్నటువంటి డిఫెన్స్ సంస్థ నుండి 06 గ్రూప్ C సివిలియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఫైర్ మ్యాన్ , సైస్ , సాడ్లెర్ జాబ్స్ కలవు. 10th క్లాస్ , ఇంటర్ అర్హత కలిగి ఉండాలి. వయస్సు కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వారికీ ఆఫ్ లైన్ విధానం లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతేకాదు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
NRC Group C ఫైర్ మాన్ ఉద్యోగాల ముఖ్య సమాచారం:
NRC Group C నోటిఫికేషన్ 2026లో ఫైర్ మాన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉండటం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ వేతన స్కేలు, అలవెన్సులు వర్తిస్తాయి.
సంస్థ పేరు: NRC డిఫెన్స్ సంస్థ నాసిక్ , మహారాష్ట్ర లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: ఫైర్ మ్యాన్ , సైస్ , సాడ్లెర్ ఉద్యోగాలు కలవు.
మొత్తం పోస్టులు : 06
విద్య అర్హతలు:
ఈ ఫైర్ మాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th class ,ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి:
1. దరఖాస్తుదారుల వయస్సు సాధారణంగా 10th క్లాస్ వారికీ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వారికీ 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, Ex-Servicemen అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ పంపించేటపుడు పోస్టల్ స్టాంప్ చార్జెస్ 5 రూపాయలు చెల్లిస్తే చాలు.
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి రూ 45,000/- వేల రూపాయలు వరకు జీతం ఇస్తారు. దీనితో పాటు DA, HRA, ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థులు NRC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్ : The Commandant, Head quarters, School Of Artillery, Devlali, District Nasik, Maharashtra. Pin – 422401.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. NRC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. Group C Fireman Notification 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
3. దరఖాస్తు ఫారాన్ని పూరించండి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: 25 ఫిబ్రవరి 2026
Official Website : Click Here
Notification & Application pdf : Click Here