పరీక్ష లేకుండా రైల్వే లో IRCTC లో డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల … వెంటనే అప్లై చేసుకోండి…. | Railway IRCTC Notification 2026 Apply Now :
Railway IRCTC Notification 2026 :
భారతీయ రైల్వే శాఖకు చెందిన ప్రముఖ సంస్థ IRCTC (Indian Railway Catering and Tourism Corporation) నుంచి 2026 సంవత్సరానికి గాను పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వేలో ఉద్యోగం చేయాలని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ సంస్థలో ఉద్యోగం పొందడం ద్వారా మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగ భద్రత, భవిష్యత్ ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి IRCTC నుండి 43 హాస్పిటల్ మానిటర్ పోస్టులను కాంట్రాక్టు విధానం లో భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది. ఇది నిరుద్యోగులకు మంచి అవకాశం. Hotel మేనేజ్మెంట్ లో బ్యాచులర్స్ డిగ్రీ BSC అర్హత కలిగి ఉండాలి. అంతే కాకుండా వయస్సు కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను అర్హత ఆధారం గా ఇంటర్వ్యూ నిర్వహించి , మెడికల్ టెస్ట్ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
IRCTC పోస్టుల వివరాలు – ముఖ్య సమాచారం:
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా హాస్పిటాలిటీ, క్యాటరింగ్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, ట్రేడ్ అప్రెంటీస్, సూపర్వైజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా నేరుగా ఎంపిక జరుగుతుంది.
సంస్థ పేరు: రైల్వే లో IRCTC డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : హాస్పిటాలిటీ మానిటర్స్
మొత్తం పోస్టులు : 43
విద్య అర్హతలు:
రైల్వే బోర్డు లో IRCTC డిపార్ట్మెంట్ నుంచి హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు బ్యాచులర్స్ డిగ్రీ లో Hotel మేనేజ్మెంట్ చేసిన B .Sc అర్హత కలిగి ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
1. కనీసం 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటెండ్ కావచ్చు.
శాలరీ వివరాలు:
IRCTC ఉద్యోగాలకు ఆకర్షణీయమైన జీతం అందించబడుతుంది. పోస్టును బట్టి జీతం మారుతుంది.
1. నెలకు ₹18,000 నుంచి ₹35,000 వరకు జీతం ఇస్తారు.
2. అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు ఉంటాయి.
3. కాంట్రాక్ట్ / ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత శాశ్వత అవకాశం కూడా ఉంటుంది.
ఎంపిక విధానం:
IRCTC ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
1. మెరిట్ లిస్ట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ / మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయబడుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
IRCTC ఉద్యోగాలకు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
1. IRCTC అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
2. Recruitment / Careers సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
3.అవసరమైన వివరాలతో ఆన్‌లైన్ ఫారమ్ నింపండి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
5. ఫారమ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు: ఫిబ్రవరి 17, 24, 27 మార్చ్ 5, 2026
ఇంటర్వ్యూ నిర్వహించే ప్లేస్:
Venue Date/Day Timings:
Bhopal, Madhya Pradesh
Institute of Hotel Management (IHM) – Bhopal
Near Academy of Administration, 1100 Quarters, Arera Colony,
Bhopal, Madhya Pradesh 462016.
Date & Time : 17-02-2026
(Tuesday) 10:30 AM to 05:30 PM
Venue : Mumbai, Maharashtra
IRCTC West Zone Office: Conference Hall,
3rd floor, Forbes Building, Charanjit Rai Marg, Fort, Mumbai – 400001.
Date ,Time : 24-02-2026 10:30 AM to 05:30 PM.
Venue : Porvorim, Goa
Institute of Hotel Management (IHM) – Goa,
Alto Porvorim, Bardez, Penha de Franc, Goa 403521.
Date and Time : 27-02-2026 (Friday) 10:30 AM to 05:30 PM.
Venue : Ahmedabad, Gujarat
Institute of Hotel Management (IHM) – Ahmedabad,
Bhaijipura Chokdi, PDPU Road, Airport Gandhinagar Highway, Gandhinagar,
Gujarat 382426.
Date and Time : 05-03-2026 (Thursday) 10:30 AM to 05:30 PM.
Notification pdf : Click Here
Official Website : Click Here
Web Link : Click Here