AP లో పదవ తరగతి అర్హతతో భారీగా Out Sourcing ఉద్యోగాల notification విడుదల | AP Outsourcing Jobs Notification 2026 Apply Now :

AP లో పదవ తరగతి అర్హతతో భారీగా Out Sourcing ఉద్యోగాల notification విడుదల | AP Outsourcing Jobs Notification 2026 Apply Now :

AP Outsourcing Jobs Notification 2026 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. AP ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి భారీగా Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హత ఉంటే చాలు, ఎలాంటి పరీక్షలు లేకుండానే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో ఉన్న పట్టణ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 45 outsourcing అండ్ కాంట్రాక్టు విధానం లో ఉద్యోగాలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఉద్యోగాలకి 10th , ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. పోస్టింగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

AP Outsourcing ఉద్యోగాలు 2026 – ముఖ్యమైన వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, మున్సిపాలిటీలు, మండల కార్యాలయాలు, పంచాయతీ రాజ్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. శానిటరీ అటెండర్
2. FNO ( Female Nursing Orderly )
3. ల్యాబ్ టెక్నీషియన్
4. డేటా ఎంట్రీ ఆపరేటర్
5. ఫార్మసిస్ట్
6. లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉన్నాయి

మొత్తం పోస్టులు : 45

విద్య అర్హతలు:

1. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10th , ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.

2. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

వయోపరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST / OBC / EWS అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది విధంగా ఫీజు చెల్లించాలి.

1. OC , OBC అభ్యర్థులు : రూ 800/-

2. SC ,ST , PHC అభ్యర్థులు : రూ 500/- ఫీజు చెల్లించాలి.

3. ఈ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి.

శాలరీ వివరాలు:

1. AP Outsourcing ఉద్యోగాలకు నెలకు ₹15,000/- నుంచి ₹ 32,000/- వేల వరకు జీతం ఇస్తారు.

2. అంతేకాకుండా ఇతర అలవెన్సుస్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

1. ఈ ఉద్యోగాలకు ఎక్కువగా రాత పరీక్ష ఉండదు.

2. విద్యా అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి మెరిట్ ఆధారం గా ఎంపిక చేస్తారు.

3. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

AP Outsourcing Jobs Notification 2026 కి దరఖాస్తు విధానం పూర్తిగా సులభంగా ఉంటుంది.

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. Outsourcing Jobs Notification 2026 లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ వివరాలను నమోదు చేయండి.

4. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.

5. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

6. కొన్ని జిల్లాల్లో ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో ఉన్న పట్టణ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇవ్వాలి.

ముఖ్యమైన డాక్యుమెంట్లు:

1. 10వ తరగతి సర్టిఫికెట్

2. ఆధార్ కార్డు

3. రేషన్ కార్డు / కాస్ట్ సర్టిఫికెట్

4. నివాస ధృవీకరణ పత్రం

5. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 23 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 02 ఫిబ్రవరి 2026

Notification & Application pdf : Click Here

Official Website : Click Here

Press Notification : Click Here

Leave a Comment