కొత్తగా టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల … వెంటనే ఇలా అప్లై చేసుకోండి | Latest CSIR CCMB Recruitment 2026 Full Details :
CSIR CCMB Recruitment 2026 :
హాయ్ ఫ్రెండ్స్… నిరుద్యోగులకు శుభవార్త….CSIR – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), హైదరాబాద్ నుండి 2026 సంవత్సరానికి గాను తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ లేదా diploma పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ 25 పోస్టులు, అండ్ టెక్నికల్ ఆఫీసర్ 05 పోస్టులు ఉన్నాయి. మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రం లో పోస్టింగ్ ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో 23 ఫిబ్రవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఖాళీల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: CSIR – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్
2. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి
మొత్తం పోస్టులు : 30
రిక్రూట్మెంట్ విధానం: రెగ్యులర్ బేసిస్
విద్య అర్హతలు:
టెక్నికల్ అసిస్టెంట్:
1. B.Sc / డిప్లొమా (సంబంధిత విభాగంలో) ఉండాలి.
2. బయాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వంటి విభాగాల్లో చదివినవారికి అర్హత.
టెక్నికల్ ఆఫీసర్:
1. B.E / B.Tech / M.Sc / M.Tech (సంబంధిత సబ్జెక్ట్‌లో) ఉండాలి.
2. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
వయో పరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC / ST / OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: ₹72,240/- (నెలకు) జీతం ఇస్తారు.
2. టెక్నికల్ ఆఫీసర్: ₹90,100/- (నెలకు) జీతం ఇస్తారు.
3. ఇవి కాకుండా DA, HRA, TA వంటి ఇతర ప్రభుత్వ భత్యాలు కూడా లభిస్తాయి.
దరఖాస్తు రుసుము:
CSIR CCMB Recruitment 2026 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది విధంగా ఫీజు చెల్లించాలి:
1. జనరల్ / OBC / EWS అభ్యర్థులు: ₹500/-
2. SC / ST / PwBD / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు .
3. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష (Written Test)
2. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ (అవసరమైతే)
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. Recruitment / Careers సెక్షన్‌ను ఓపెన్ చేయాలి.
3. CCMB Recruitment 2026 నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
6. అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 23 ఫిబ్రవరి 2026
Notification pdf : Click Here
Apply Link :Click Here
Official Website : Click Here