RTC Jobs : పదవ తరగతి అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ విడుదల| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC Jobs : పదవ తరగతి అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ విడుదల| TS RTC Conductor Recruitment 2025 Apply Now

TS RTC Conductor Recruitment 2025 :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2025 సంవత్సరానికి భారీగా కండక్టర్ పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. . ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోరుకునే నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా 10వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో, వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రద్దీ పెరిగిపోయింది. అందుకు బస్సులు పెరిగాయి. దానికి తగ్గట్టుగా స్టాఫ్ లేకపోవడం వాళ్ళ ఈ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC )

పోస్టుల వివరాలు:

TSRTC ఈ నోటిఫికేషన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లకు కండక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేసింది. పోస్టుల సంఖ్య జోన్ వారీగా వేరు వేరుగా ఉంటుంది. అధికారిక జాబితా ప్రకారం ఈ పోస్టులను పర్మనెంట్ / రెగ్యులర్ బేసిస్ పై భర్తీ చేస్తారు.

పోస్టుల సంఖ్య : 63

విద్య అర్థతలు: SSC పాస్ అయి ఉంటె చాలు. ఆ పై చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిర్ణయించిన రీతిలో వయస్సులో రాయితీ ఉంటుంది.

శారీరక అర్హతలు:

1. అభ్యర్థికి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. పురుషులు 153 సెంటీమీటర్స్ height , మహిళలు 147 సెంటీమీటర్స్ height కలిగి ఉండాలి.

2. డ్రైవింగ్/రన్నింగ్ పరీక్ష అవసరం లేదు, కానీ పర్సనల్ ఇంటరాక్షన్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించబడుతుంది.

జీతం వాటి వివరాలు:

TSRTC కండక్టర్ పోస్టులకు మంచి వేతనం అందిస్తుంది

1. ప్రాథమిక వేతనం: ₹18,000 – ₹22,000 (జోన్ ఆధారంగా మారుతుంది).

2. ఇతర అలవెన్సులు: DA, HRA, ట్రావెల్ అలవెన్సులు.

3. మొత్తం గ్రాస్ జీతం: ₹24,000 – ₹28,000 వరకు ఉండవచ్చు.

అప్లికేషన్ ఫీ వివరాలు:

1. General / OBC: ₹250 – ₹300 చెల్లించాల్సి ఉంటుంది.

2. SC / ST / PH: ₹0 (లేదా తక్కువ మొత్తంలో)

ఫీ వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వబడతాయి.

ఎంపిక విధానం:

1. Written Test / CBT (అవసరం ఉన్నచోట మాత్రమే)

2. Merit List

3. Document Verification

4. Medical Fitness Test

TSRTC గత సంవత్సరాలలో CBT చేయగా, ఈ సంవత్సరం జోన్‌ ఆధారంగా పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ పై ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం :

1. ముందుగా TSRTC లేదా తెలంగాణ ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పోర్టల్ సందర్శించాలి.

2. అధికారిక వెబ్‌సైట్:

tsrtc.telangana.gov.in

tspsc.gov.in (TSPSC ద్వారా రిక్రూట్ చేస్తే)

3. Notifications / Recruitment సెక్షన్‌లోకి వెళ్లాలి.

4. Conductor Recruitment 2025 లింక్‌ను ఎంచుకోవాలి.

5. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను సరైన వివరాలతో నింపాలి.

6. ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికేట్‌లను అప్‌లోడ్ చేయాలి.

7. అప్లికేషన్ ఫీ చెల్లించాలి.

8. చివరలో సబ్మిట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

offline ద్వారా కూడా అప్లై చేయచ్చు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05 డిసెంబర్ 2025

అప్లికేషన్ చివరి తేదీ: 30 డిసెంబర్ 2025.

Notification pdf  : Click Here

Leave a Comment