Latest jobs

పదవ తరగతి అర్హతతో తెలంగాణ లో Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 Apply Now :

calendar_month February 2, 2026 person chitra

పదవ తరగతి అర్హతతో తెలంగాణ లో Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 Apply Now :

Telangana Outsourcing Jobs Notification 2026 పూర్తి వివరాలు:

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ శాఖలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ Telangana Outsourcing Jobs Notification 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత, పదవ తరగతి పూర్తి చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం.

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ఆధ్వర్యం లో విధులు నిర్వహించడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా తో పాటు అర్హత గల డాకుమెంట్స్ xerox కాపీ లతో పాటు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తో పాటు 27-01-2026 నుండి 05-02-2026 సాయంత్రం 4 గంటల లోపు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ధరూర్ క్యాంపు నందు సమర్పించాలి. అంతేకాకుండా అర్హతలు కూడా 10th క్లాస్, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి . ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తెలంగాణ Outsourcing ఉద్యోగాల ఖాళీల వివరాలు:

సంస్థ పేరు: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల. జగిత్యాల జిల్లా లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. డ్రైవర్

2. అటెండర్

3. రికార్డు అసిస్టెంట్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. హౌస్ కీపర్

5. ల్యాబ్ టెక్నీషియన్

6. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 13

విద్య అర్హతలు:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి:

1. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. అలాగే SC / ST , OBC , EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

శాలరీ వివరాలు:

1. ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,600/- నుంచి ₹19,500/- వరకు జీతం చెల్లించబడుతుంది.

2. ఎలాంటి అలవెన్సుస్ ఉండవు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం చాలా సులభంగా ఉంటుంది:

1. రాత పరీక్ష

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ

4. మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

5. కొన్నిటికి  రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

అభ్యర్థులు క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు:

1. అధికారిక నోటిఫికేషన్‌ను చదవాలి.

2. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.

3. సంబంధిత అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ లేదా జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.

4. ఆఫ్‌లైన్ దరఖాస్తు అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 5 ఫిబ్రవరి 2026

Notification pdf : Click Here

Application Form : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *