Central Govt Jobs

పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ విడుదల | Income Tax Dept. Notification 2026 Apply Now :

calendar_month February 2, 2026 person chitra

పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ విడుదల | Income Tax Dept. Notification 2026 Apply Now :

Income Tax Dept Notification 2026 పూర్తి వివరాలు:

కేంద్ర ప్రభుత్వ శాఖ Income Tax Department వద్ద కొత్త భర్తీ నోటిఫికేషన్ 2026 విడుదల అయింది. ఇది ప్రత్యేకంగా 10వ తరగతి (Matriculation / 10th Pass) విద్యార్హత గల అభ్యర్థులకూ ఒక గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ బ్రాంచ్‌లలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా Multi-Tasking Staff (MTS) పోస్టులూ ఇతర ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇన్కమ్ టాక్స్ డిపార్మెంట్ గుజరాత్ స్టేట్ నుండి 46 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను స్పోర్ట్స్ కోట విధానం లో భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు స్పోర్ట్స్ విభాగం లో అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ట్రయిల్ టెస్టుల ఆధారం గా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

IT Deptartment ఉద్యోగాల ముఖ్యాంశాలు:

సంస్థ పేరు: Income Tax Department లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. టాక్స్ అసిస్టెంట్

2. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 46

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు:

1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10 వ తరగతి అర్హత కలిగి ఉండాలి.

2. టాక్స్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

3. విద్య అర్హతలతో పాటు స్పోర్ట్స్ విభాగం లో పాల్గొన్న సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకైతే అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

2. టాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

3. SC / ST / OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు రూ 200/- ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో జీతం కేంద్ర ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం ఉంటుంది.

1. పోస్టును అనుసరించి నెలకి ₹30,000/- నుండి ₹50,000 వరకు జీతం ఉంటుంది.

2. ఇదేకాకుండా DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

ఈ నోటిఫికేషన్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే పరీక్ష లేకుండా ఎంపిక చేసే అవకాశం ఉండడం.

సాధారణంగా ఎంపిక విధానం ఇలా ఉంటుంది:

1. మెరిట్ లిస్ట్ (10వ తరగతి మార్కుల ఆధారంగా)

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. అవసరమైతే స్కిల్ టెస్ట్ / మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. Income Tax Department అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. Recruitment / Notification సెక్షన్ ఓపెన్ చేయాలి.

3. Notification 2026 చదివి అర్హత నిర్ధారించుకోవాలి.

4. Apply Online లింక్ పై క్లిక్ చేయాలి.

5. అవసరమైన వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.

6. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 31 జనవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2026

Notification pdf : Click Here

Application Form : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *