పరీక్ష లేకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు… తెలుగు వస్తే చాలు….. ఇలా అప్లై చేసుకోండి | Punjab National Bank Recruitment 2026 Full Details :
పరీక్ష లేకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు… తెలుగు వస్తే చాలు….. ఇలా అప్లై చేసుకోండి | Punjab National Bank Recruitment 2026 Full Details :
Punjab National Bank Recruitment 2026:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుండి 2026 సంవత్సరానికి సంబంధించి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని ఆశించే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరీక్ష లేకుండా ఎంపిక, తెలుగు భాష తెలిసి ఉంటే సరిపోతుంది అనే అంశాలు ఈ నోటిఫికేషన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకులో పని చేయాలనే ఆసక్తి ఉన్న వారు, ముఖ్యంగా ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు వల్లే ట్రైనింగ్ లేచి పెర్మనెంట్ జాబ్ ఇస్తారు. ఇందులో మొత్తం 5138 పోస్టులు ఉన్నాయి. ఈ బ్యాంకు లో అప్రెంటిస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత కూడా any డిగ్రీ చదివిన వారు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
PNB ఉద్యోగాల ముఖ్య సమాచారం:
సంస్థ పేరు: పంజాబ్ నేషనల్ జాబ్స్ ( PNB ) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
3. తెలుగు భాషలో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి.
మొత్తం పోస్టులు : 5138
రిక్రూట్మెంట్ విధానం: PNB వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
వయో పరిమితి:
1. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹ 236/- నుంచి ₹ 944/- మధ్య అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC/ST అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
1. PNB ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అందించనున్నారు.
2. ఈ నోటిఫికేషన్ లో గ్రామీణ , సెమి అర్బన్ , అర్బన్ ప్రాంతాలలో సస్టయిఫండ్ ₹12,300/- , మెట్రో ప్రాంతాలలో ₹15,000/- జీతం ఇస్తారు.
3. అదనంగా DA, HRA, మెడికల్ అలవెన్సులు, పెన్షన్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం:
1.రిక్రూట్మెంట్లో ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
2. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. Recruitment / Careers సెక్షన్లో నోటిఫికేషన్‌ను చదవాలి.
3. Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
4. అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
6. అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 08 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 24 ఫిబ్రవరి 2026.
Notification pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now