7th , ఇంటర్ అర్హతతో పరీక్ష , ఫీజు లేకుండా తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు…..| TS District Coucrt Jobs Notification 2026 Eligibility , Apply Process Full Details :
7th , ఇంటర్ అర్హతతో పరీక్ష , ఫీజు లేకుండా తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు…..| TS District Court Jobs Notification 2026 Eligibility , Apply Process Full Details :
TS District Court Jobs Notification 2026:
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ జిల్లా కోర్ట్ (TS District Court) ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7వ తరగతి, ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు పరీక్ష లేకుండా, దరఖాస్తు ఫీజు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
తెలంగాణ లోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఉన్న జిల్లా కోర్ట్ లో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానం లో ఉంటుంది. ఇందులో కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. 7th , లేదా ఇంటర్ పాస్ ఐన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 34 ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్ లైన్ విధానం లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు ఉండదు. మెరిట్ మార్కుల ఆధారం గా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఖాళీల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: తెలంగాణ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ ( భద్రాద్రి కొత్త గూడెం )
పోస్టుల వివరాలు:
1. కోర్ట్ అటెండర్
2. కోర్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
రిక్రూట్మెంట్ విధానం: కాంట్రాక్టు బేసిస్
విద్య అర్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
1. 7వ తరగతి పాస్ (Office Subordinate / Attender పోస్టులకు)
2. 10వ తరగతి / ఇంటర్ పాస్ (ఇతర పోస్టులకు)
3. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి చదివి ఉండాలి.
4. తెలుగు భాష చదవడం, రాయడం తప్పనిసరి.
5. కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేదా టైపింగ్ నైపుణ్యం అవసరం ఉండవచ్చు.
వయస్సు పరిమితి :
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. SC / ST / BC / మహిళలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని క్యాటగిరీ వారు ఉచితం గా అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకి రూ 3,000/- నుంచి రూ 5,000/- వరకు శాలరీ ఇస్తారు. ఇతర అలవెన్సుస్ ఏమి ఉండవు.
ఎంపిక విధానం:
ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం సాధారణంగా:
1. విద్యార్హత ఆధారంగా మెరిట్ లిస్ట్
2. సర్టిఫికెట్ల పరిశీలన (Certificate Verification)
3. అవసరమైతే ఇంటర్వ్యూ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. తెలంగాణ జిల్లా కోర్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2. “Recruitment / Notifications” విభాగాన్ని క్లిక్ చేయాలి.
3. TS District Court Jobs Notification 2026 లింక్‌ను ఓపెన్ చేయాలి.
4. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా చదివి వివరాలు నమోదు చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
6. ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 4 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 21 ఫిబ్రవరి 2026
Notification & Application : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now