AP Jobs

ఇంటర్ అర్హతతో లైబ్రరీ అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి….| Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Full Details :

calendar_month February 11, 2026 person chitra

ఇంటర్ అర్హతతో లైబ్రరీ అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… ఇలా అప్లై చేసుకోండి….| Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Full Details :

MNC Non Teaching Jobs 2026 – Motilal Nehru College Recruitment:

MNC Non Teaching Jobs 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Motilal Nehru College (Delhi University) నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతలు, వయస్సు పరిమితి, జీతభత్యాలు, దరఖాస్తు రుసుము మరియు ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు క్రింద తెలుసుకోండి.

మోతిలాల్ నెహ్రు కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండర్ ఉద్యోగాల కోసం ఈ నోటిటికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 10+2 లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వయస్సు కూడా 32, 35, 46 సంవత్సరాలు ఉండాలి. మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చ్ 8 లోపు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ఎంపిక విధానం :

సంస్థ పేరు: Motilal Nehru College, University of Delhi లో ఉద్యోగాలు

ఉద్యోగ విభాగం: Non-Teaching Staff

పోస్టుల వివరాలు :

1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

2. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్

3. జూనియర్ అసిస్టెంట్ & లైబ్రరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగ స్థలం: న్యూఢిల్లీ

మొత్తం పోస్టులు : 06

రిక్రూట్మెంట్ విధానం: రెగ్యులర్ బేసిస్

విద్య అర్హతలు:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్:

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ (Any Degree) ఉత్తీర్ణత తప్పనిసరి.

2. కనీసం 3 నుండి 5 సంవత్సరాల పరిపాలనా అనుభవం (Administration/Establishment/Accounts/Office Management) ఉండాలి.

3. ప్రభుత్వ / యూనివర్సిటీ / విద్యాసంస్థలలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ :

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత.

2. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్‌లో మంచి పట్టు ఉండాలి.

3. షార్ట్ హ్యాండ్ స్పీడ్: నిమిషానికి సుమారు 100–120 పదాలు (WPM)

4. టైపింగ్ స్పీడ్: నిమిషానికి 35–40 పదాలు

5. కంప్యూటర్ పరిజ్ఞానం (MS Word, Excel, Email Handling) తప్పనిసరి.

జూనియర్ అసిస్టెంట్ :

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (ఇంటర్) ఉత్తీర్ణత.

2. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్ 30 పదాలు.

3. ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

4. ఆఫీస్ పనుల్లో ప్రాథమిక అవగాహన ఉండాలి.

లైబ్రరీ అటెండెంట్ :

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (ఇంటర్) ఉత్తీర్ణత.

2. లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ పనులపై ప్రాథమిక అవగాహన ఉంటే మంచిది.

3. పుస్తకాల సంరక్షణ, రికార్డుల నిర్వహణ వంటి పనులు చేయగలగాలి.

వయో పరిమితి:

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / un reserved అభ్యర్థులకు రూ 1,000/-

2. OBC / EWS / మహిళా అభ్యర్థులు: రూ. 800/- (సుమారు)

3. SC / ST / PwBD అభ్యర్థులకు : రూ 600/-

4. ఫీజు ఆన్‌లైన్ ద్వారా (డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI) చెల్లించాలి.

శాలరీ డీటెయిల్స్:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :

1. Pay Level – 10 (7వ వేతన సంఘం ప్రకారం) నెలకి జీతం ₹56,100/- నుండి ₹1,77,500/- వరకు ఇస్తారు.

2. HRA, DA మరియు ఇతర అలవెన్సులు అదనంగా వర్తిస్తాయి.

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ :

1. Pay Level – 6 ప్రకారం నెలకి జీతం ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు ఇస్తారు.

2. DA, HRA మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి.

జూనియర్ అసిస్టెంట్ :

1. Pay Level – 2 ప్రకారం నెలకి ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం ఇస్తారు.

2. ఇతర ప్రభుత్వ అలవెన్సులు వర్తిస్తాయి.

లైబ్రరీ అటెండెంట్ :

1. Pay Level – 1ప్రకారం నెలకి శాలరీ ₹18,000/- నుండి ₹56,900/- వరకు ఇస్తారు.

2. DA, HRA, TA వంటి అలవెన్సులు అదనంగా ఉంటాయి.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్

3. డాకుమెంట్స్ వెరిఫికేషన్

4. మెరిట్ లిస్ట్

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి (Delhi University / Motilal Nehru College వెబ్‌సైట్).

2. Recruitment / Careers సెక్షన్‌లోకి వెళ్లండి.

3. Non-Teaching Staff Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయండి.

4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను సరిగా నింపండి.

5. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు).

6. ఫీజు చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయండి.

7. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 08 మార్చ్ 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *